kalki 2898 ad: ఏంటి.. కల్కి కంటే ముందే ఈ ఇద్దరూ కలిసి నటించారా.! ఆ సినిమా ఎదో తెలుసా..?

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898ఏడీ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇప్పుడు అన్ని ఏరియాల నుంచి బల్క బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే బుకింగ్స్ తోనే రికార్డ్ క్రియేట్ చేసిన కల్కి సినిమా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డ్స్ కూడా మడతపెట్టేస్తుందని అంతా అంటున్నారు.

kalki 2898 ad: ఏంటి.. కల్కి కంటే ముందే ఈ ఇద్దరూ కలిసి నటించారా.! ఆ సినిమా ఎదో తెలుసా..?
Kalki 2898 Ad
Follow us

|

Updated on: Jun 27, 2024 | 2:03 PM

ఇప్పుడు ఎక్కడ చూసిన కల్కి సినిమా ఊపేస్తోంది. ఊహించిన విధంగా ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898ఏడీ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇప్పుడు అన్ని ఏరియాల నుంచి బల్క బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే బుకింగ్స్ తోనే రికార్డ్ క్రియేట్ చేసిన కల్కి సినిమా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డ్స్ కూడా మడతపెట్టేస్తుందని అంతా అంటున్నారు. మహాభారత నేపథ్యంతో సైన్స్ ఫిక్షన్ ను మిక్స్ చేసి నాగ్ అశ్విన్ ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కించాడు నాగీ..

ఇది కూడా చదవండి :చనిపోతూ ఎమ్మెస్ నారాయణ కోరిన చివరి కోరిక అదే.. గుండె బద్దలయ్యేలా ఏడ్చిన బ్రహ్మానందం..

ఈ సినిమా చూసిన వారంతా పూనకాలతో ఊగిపోతున్నారు. ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సంబరాలు చేసుకుంటున్నారు. కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి స్టార్ నటులు నటించారు. ఈ సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ , యాస్కిన్ గా కమల్ హాసన్ నటించారు. అయితే అంతకు ముందు కూడా ఈ ఇద్దరూ సూపర్ స్టార్స్ కలిసి ఓ సినిమాలో నటించారు. ఈ మూవీ ఎదో మీకు తెలుసా.? ఒకరు బాలీవుడ్ మెగాస్టార్.. మరొకరు కోలీవుడ్ యూనివర్సల్ స్టార్. ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేశారు.

ఇది కూడా చదవండి : రామ్ చరణ్‌ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? టాలీవుడ్‌లో చాలా ఫెమస్ ఆమె

దాదాపు 40 ఏళ్ల క్రితం ఓ సినిమాలో కమల్ , అమితాబ్ కలిసి నటించారు. వీరితో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఈ సినిమాలో నటించారు. గేరాఫ్టర్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఆ సినిమా 1985లో  రిలీజ్ అయ్యింది. యాక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. బప్పీల హరి మ్యూజిక్ అందించగా.. ప్రయాగ్ రాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరోసారి కమల్, అమితాబ్ కలిసి ఒకే సినిమాలో నటించారు. ఇక కల్కి విషయానికొస్తే.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికాపదుకునె నటించింది. అలాగే దిశా పటాని కూడా ఈ మూవీలో కనిపించింది. అలాంటి అందాల తార శోభన కీలక పాత్రలో కనిపించారు. వీరితో పాటు విజయ్దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, దర్శకులు రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి కూడా ఈ సినిమాలో కనిపించి ఆకట్టుకున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో