
సినీ సెలబ్రెటీలు కొంతమందిసోషల్ మీడియాలో చేసే కామెంట్స్ వివాదాలకు దారితీస్తుంటాయి. కొంతమంది నోరుజారీ మాట్లాడి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటారు. కానీ మరికొంతమంది మాత్రం కావాలనే వివాదాస్పద కామెంట్స్ చేసి వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ బిగ్ బాస్ బ్యూటీ చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపాయి. ఆమె చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. ఇదంతా పబ్లిసిటీ స్టెంట్ అంటూ కొంతమంది అంటున్నారు. ఇంతకూ ఆమె ఏమన్నదంటే కొడుకును పెంచడానికి ఎవరితో నైనా శృంగారం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి వార్తల్లో నిలిచింది. దాంతో నెటిజన్స్ ఆమె పై ఫైర్ అవుతున్నారు. తల్లి బాధ్యత గురించి మాట్లాడుతూ ఇంతా దారుణంగా స్టేట్మెంట్ ఇవ్వడం అవసరమా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకూ ఆమె ఎవరో కాదు..
వాడాపావ్స్ అమ్మి పాపులర్ అయ్యింది చంద్రికా దీక్షిత్. ఢిల్లీ వీధుల్లో వాడాపావ్ అమ్ముతూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది. దాంతో ఆ క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. హిందీ బిగ్ బాస్ హౌస్‌లోనూ తన ఆటతో ఆకట్టుకుంది. ఇటీవలే చంద్రికా దీక్షిత్ భర్తతో మనస్పర్థల కారణంగా విడిపోయింది. భర్త చిత్రహింసలు పెట్టాడు అంటూ కొన్ని వీడియోలు కూడా వదిలిందిచంద్రికా దీక్షిత్. ఇదిలా ఉంటే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన కామెంట్స్ చేసింది.
ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఓ తల్లిగా నేను చాలా పెద్ద మాట చెప్తున్నా.. ఇది చెప్పిన తర్వాత జనాలు నన్ను ఎలా జడ్జ్ చేస్తారో నాకు తెలియదు. కానీ చెప్తున్నా.. నా బిడ్డను పెంచడానికి నేను ఎవరితోనైనా ప*కోవాల్సి వచ్చినా నేను దానికి సిద్దమే .. కానీ నా బిడ్డను పెంచుతా అంటూ చెప్పుకొచ్చింది. దాంతో ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆమె మాట్లాడిన వీడియో క్లిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో నెటిజన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. బిడ్డను పెంచడానికి చాలా మార్గాలు ఉన్నాయి.. కావలెనే ఇలాచేస్తుంది . ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని నెటిజన్స్ అంటున్నారు.
Chandrika Dixit aka Vada Pav Girl
She said that – If I have to sleep with someone to earn money to raise my child, I’ll do it.
Why are modern empowered feminist girls always ready to do prostitution?
Why can’t she get a job or sell vada pav for money?
Is this empowering? pic.twitter.com/ifxxbPkH7d
— ︎ ︎venom (@venom1s) March 14, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.