ఈ అమ్మడిని చూస్తే ఎలాంటి మగాడైనా పడిపోవాల్సిందే..! ఆ అందం అలాంటిది మరి..!!

|

Sep 17, 2024 | 7:22 PM

తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది ఈ అమ్మడు. ఆతర్వాత సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూసింది. ఇక రీసెంట్ గా మరోసారి సూపర్ అందుకుంది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది ఈ అమ్మడు. ఇప్పుడు మరో భారీ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది.

ఈ అమ్మడిని చూస్తే ఎలాంటి మగాడైనా పడిపోవాల్సిందే..! ఆ అందం అలాంటిది మరి..!!
Actress
Follow us on

చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. తన అండంతోఈ కుర్రకారును కట్టిపడేసింది. నటనతోనే కాదు అందంతోనూ అదరగొట్టింది. తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది ఈ అమ్మడు. ఆతర్వాత సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూసింది. ఇక రీసెంట్‌గా మరోసారి సూపర్ అందుకుంది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది ఈ అమ్మడు. ఇప్పుడు మరో భారీ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్‌గా క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా. ?

ఇది కూడా చదవండి : చూస్తే బిత్తరపోవాల్సిందే..! దేవిపుత్రుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయింది..!

పై ఫొటోలో కనిపిస్తున్న అందాల భామ మరెవరో కాదు హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది పాయల్ రాజ్ పుత్. తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాలో తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది. అలాగే రొమాంటిక్ సీన్స్ అలాగే లిప్ లాక్స్ తో అదరగొట్టింది పాయల్. కానీ ఆతర్వాత ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి.

ఇది కూడా చదవండి : Sunil Wife: సునీల్ భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

ఆర్ ఎక్స్ 100 సినిమా తర్వాత పాయల్ వరుసగా అవకాశాలు అందుకుంది. కానీ అంతగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక మొన్నామధ్య మరోసారి అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మంగళవారం సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమాలోనూ పాయల్ బోల్డ్ పాత్రలో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది ఓ బడా సినిమాలో అవకాశం అందుకుంది. ఆ సినిమా లో హీరో ఎవరో కాదు లెజెండ్ శరవణన్. ప్రముఖ వ్యాపారవేత్త అయిన శరవణన్ .. లెజండ్ అనే సినిమా చేశాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుంది. పాయల్ తో పాటు ఆండ్రియా కూడా ఈ సినిమాలో నటిస్తుందని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి :ఈ అందాల నటి గుర్తుందా.? ఒకప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్ ఆమె.. ఇప్పుడు ఎలా ఉందంటే

పాయల్ రాజ్ పుత్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.