Alekhya Harika : వెబ్ సిరీస్ తో రానున్న బిగ్ బాస్ బ్యూటీ.. త్వరలో మూవీ హీరోయిన్ గానూ మారనున్న హారిక

Updated on: Apr 01, 2021 | 10:09 PM

దేత్తడి హారిక .. ఈ పేరు ఇప్పుడు తెలుగు ప్రజలందరికి సుపరిచితమే.. తన దైన యాటిట్యూడ్ తో ఎంతో మంది అభిమానులను సొంతంచేసుకుంది ఈ చిన్నది.

1 / 6

2 / 6
తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ఫెమస్ అయ్యింది హారిక

3 / 6
ఈ బ్యూటీని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ. దాంతో ఈ అమ్మడు చాలా పాపులారిటీ తెచ్చుకుంది.

4 / 6
ఆ పాపులారిటీనే హారికను బిగ్ బాస్ హోస్ వరకు వెళ్లేలా చేసింది.

5 / 6
 బిగ్ బాస్ లో తనదైన ఆటతో.. ఆకట్టుకుంటూ ఫైనల్ వరకు చేరింది హారిక

6 / 6
 ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నహారిక త్వరలో ఓ సినిమాలో హీరోయిన్ గాను నటించబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.