Anusha Ranganath: హీరోయిన్‌ ఆషికా రంగనాథ్‌ ఇంట్లో పెళ్లి సందడి.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగితో ఏడడుగులు నడిచిన సోదరి.. ఫొటోస్‌

నందమూరి కల్యాణ్‌ రామ్‌ 'అమిగోస్‌' చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఆషికా రంగనాథ్‌. మొదటి సినిమాలోనే అందం,అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఇదే క్రేజ్‌తో అక్కినేని నాగార్జున నా సామిరంగా చిత్రంలో అవకాశం దక్కించుకుంది.

Anusha Ranganath: హీరోయిన్‌ ఆషికా రంగనాథ్‌ ఇంట్లో పెళ్లి సందడి.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగితో ఏడడుగులు నడిచిన సోదరి.. ఫొటోస్‌
Anusha Ranganath Marriage
Follow us

|

Updated on: Jan 25, 2024 | 2:11 PM

నందమూరి కల్యాణ్‌ రామ్‌ ‘అమిగోస్‌’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఆషికా రంగనాథ్‌. మొదటి సినిమాలోనే అందం,అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఇదే క్రేజ్‌తో అక్కినేని నాగార్జున నా సామిరంగా చిత్రంలో అవకాశం దక్కించుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాలో వరలక్ష్మీగా పాత్రలో మెప్పించింది. ఆషికా రంగనాథ్ అక్క అనూష రంగనాథ్ కూడా సినిమా హీరోయినే. కన్నడ సినిమా ఇండస్ట్రీలో కథానాయికగా పనిచేస్తోంది. తాజాగా ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరిగింది.ఈ వేడుకకు కేవలం వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా తన అక్క పెళ్లి పోటోలను హీరోయిన్‌ ఆషికా రంగనాథ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. అయితేఅనూష రంగనాథ్ ఎవరిని పెళ్లి చేసుకుంది..? ప్రేమ పెళ్లి లేదా ప్రేమ వివాహమా? అన్న సమాచారం మాత్రం వెల్లడించలేదీ అందాల తార.

అయితే అనూష రంగనాథ్‌ భర్త పేరు శ్రవణ్‌ అని, బెంగళూరులో ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగి అని తెలుస్తోంది. అనూషా రంగనాథ్‌కు కన్నడ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. ఆమె పలు హిట్‌ సినిమాలు, సీరియల్స్‌లో నటించింది. ఇదిలా ఉంటే ఇటీవల సాయి పల్లవి తన చెల్లెలు ‘పూజ కన్నన్’ ఎంగేజ్‌మెంట్‌ వేడుకని ఘనంగా నిర్వహించింది. జనవరి 21న ఆదివారం నాడు పూజ కన్నన్ నిశ్చితార్థం వేడుక జరిగింది. ఇందులో సాయి పల్లవి ఎంతో ఉత్సాహంగా పాటలు పాడి డ్యాన్స్‌లు చేసింది. ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

నవ దంపతులతో హీరోయిన్ ఆషికా రంగనాథ్..

ఆషికా రంగనాథ్ మిర్రర్ సెల్ఫీ..

సాయి పల్లవి చెల్లెలి ఎంగేజ్ మెంట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
తాజా బడ్జెట్ లో ధరలు తగ్గేవేవి.? పెరిగేవేవి.? ఇవే.. ఫుల్ లిస్ట్.
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
చనిపోయిన కుమారుడిని ఫంక్షన్‌లో చూసి తల్లిదండ్రులు షాక్‌.! వీడియో
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.! బంగారం, వెండి ధరలు
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
బడ్జెట్‌ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!
పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!