Anchor Syamala: ఉయ్యాలో.. జంపాలో.. కొడుకుతో ఆటలాడుతున్న స్టార్‌ యాంకర్

బుల్లి తెరపై యాంకర్లుగా రాణిస్తున్న వారిలో శ్యామల ఒకరు. షోలతో.. ఈవెంట్‌లతో బిజీగా ఉండే ఈ బ్యూటీ...

Anchor Syamala: ఉయ్యాలో.. జంపాలో..  కొడుకుతో ఆటలాడుతున్న స్టార్‌ యాంకర్
Shyamala

Updated on: Jul 28, 2021 | 1:48 PM

Anchor Syamala: బుల్లి తెరపై యాంకర్లుగా రాణిస్తున్న వారిలో శ్యామల ఒకరు. షోలతో.. ఈవెంట్‌లతో బిజీగా ఉండే ఈ బ్యూటీ… సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కూడా రాణిస్తూ… మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో బిజీగా ఉండే ఈ బ్యూటీ తాజాగా ఓ వీడీయోను తన అభిమానులతో పంచుకున్నారు.

చిన్నప్పుడు పిల్లలను సరదాగా కాళ్లతో ఊయాలూపుతారు చూడండి… అదేనండి… ఉయ్యాలో… జంపాలో.. కొతకొండి… మల్లన్న… కొమురెల్లి అంటూ… దేవుడి కొండల పేర్లును పాటగా పాడుతూ కాళ్లతో పిల్లల్ని లేపుతాం కదా… ఆ.. ఇప్పుడు శ్యామల కూడా అదే పనిచేస్తూ ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. మారం చేస్తున్న తన కొడుకును మోకాళ్లపై పడుకోబెట్టుకుని ఉయ్యాలా ఊపూతూ సందడి చేశారు.. నెట్టింట వైరల్ గా మారారు. ఇప్పుడు ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది. మా చిన్నతనం గుర్తొచ్చింది, మా అమ్మ కూడా ఇలానే ఆడించేవారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sonu Sood: రోడ్డుపక్కన ఉన్న జూస్ షాపులో సడన్‌‌‌గా ప్రత్యక్షమైన సోనూసూద్ ..

పెళ్ళిపెటాకుల చేసుకున్న మరో సినీజంట.. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు

SR Kalyana Mandapam: ఆకట్టుకొంటున్న ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ మూవీ ట్రైలర్..