
అనసూయ.. ఈ అమ్మడి గురించి ప్రతేయకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ యాంకర్ గా ప్రేక్షకుల మనసులో స్థానాన్ని సంపాదించుకుంది. అందం అభినయం కలబోసినా అనసూయ సినిమాల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడి అందానికి ఫిదా కానీ కుర్రకారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. మాటలతోనే కాదు అందాలతోనూ అనసూయ మతిపోగొడుతోంది. సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మాడో పోస్ట్ చేసే ఫోటోలు వీడియోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. పెళ్ళై, ఇద్దరు పిల్లకు తల్లైనా కూడా తన అందాలతో ఆకట్టుకుంటుంది. ఇక చీరకట్టులో అనసూయ సోయగాలు తిరుగే ఉండదు.
చీరకట్టులో ఈ చిన్నదాని హొయలు ఒక్కసారి చూద్దాం..!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.