AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaithi Hindi Remake: బాలీవుడ్‌లో ‘ఖైదీ’ హీరో ఫిక్స్..

Kaithi Hindi Remake : తెలుగు, తమిళ భాషల్లో పోయిన సంవత్సరం రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది ‘ఖైదీ’ చిత్రం. యంగ్ హీరో కార్తీ తన నటనతో మెస్మరైజ్ చేశాడు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తక్కువ బడ్జెత్‌ రూపొంది..సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చెయ్యాలని ఎప్పుడో అనుకున్నారు. కానీ ఎందుకో కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఈ మూవీ బాలీవుడ్ రీమేక్ విషయంలో ఓ క్లారిటీ […]

Kaithi Hindi Remake: బాలీవుడ్‌లో 'ఖైదీ' హీరో ఫిక్స్..
Ram Naramaneni
|

Updated on: Feb 28, 2020 | 10:06 PM

Share

Kaithi Hindi Remake : తెలుగు, తమిళ భాషల్లో పోయిన సంవత్సరం రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది ‘ఖైదీ’ చిత్రం. యంగ్ హీరో కార్తీ తన నటనతో మెస్మరైజ్ చేశాడు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. తక్కువ బడ్జెత్‌ రూపొంది..సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చెయ్యాలని ఎప్పుడో అనుకున్నారు. కానీ ఎందుకో కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఈ మూవీ బాలీవుడ్ రీమేక్ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది.

హిందీలో చిత్రకథానాయకుడు ఎవరో రివీలైపోయింది. అజయ్ దేవగణ్ హీరోగా బాలీవుడ్‌లో ‘ఖైదీ’ చిత్రం తెరకెక్కనుంది.  మాతృకకు దర్శకత్వం  లోకేశ్ కనకరాజ్..రీమేక్‌కు కూడా డైరెక్టర్‌గా వ్యవహరించనున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్​టైన్​మెంట్స్ సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు అజయ్​​. తెలుగులో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ యాక్ట్ చేస్తోన్న ఈ బాలీవుడ్ నటుడు.. హిందీలో ‘భుజ్‌: ది ఫ్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ సినిమాలో కనిపించబోతున్నాడు.

Follow Us
ఇంటర్ సెకండ్ ఇయర్‌ విద్యార్ధులకూ 2026 ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు..?
ఇంటర్ సెకండ్ ఇయర్‌ విద్యార్ధులకూ 2026 ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు..?
సావిత్రి చివరి రోజుల్లో కోమాలో ఉన్నప్పుడు వెళ్లిన ఒకే ఒక్క నటి..
సావిత్రి చివరి రోజుల్లో కోమాలో ఉన్నప్పుడు వెళ్లిన ఒకే ఒక్క నటి..
ఈ ఆచారం ఏందయ్యూ.. ఏకంగా తలపైనే టెంకాయలు కొట్టేస్తారట.. ఎందుకంటే?
ఈ ఆచారం ఏందయ్యూ.. ఏకంగా తలపైనే టెంకాయలు కొట్టేస్తారట.. ఎందుకంటే?
చరిత్రకు అడుగు దూరంలో వైభవ్.. ప్రమాదంలో భారీ రికార్డ్..!
చరిత్రకు అడుగు దూరంలో వైభవ్.. ప్రమాదంలో భారీ రికార్డ్..!
ఒక్క లింక్.. జీవితకాలపు పొదుపు మాయం!
ఒక్క లింక్.. జీవితకాలపు పొదుపు మాయం!
నిమిషాల్లో రెడీ అయ్యే బ్రెడ్ పకోడాలను సింపుల్‌గా రెడీ చేయండిలా
నిమిషాల్లో రెడీ అయ్యే బ్రెడ్ పకోడాలను సింపుల్‌గా రెడీ చేయండిలా
మురికితో సీలింగ్ ఫ్యాన్ స్లో తిరుగుతుందా..?
మురికితో సీలింగ్ ఫ్యాన్ స్లో తిరుగుతుందా..?
ఆ రాశుల వారికి ఆర్థిక పురోగతి ఖాయం..! ఇందులో మీ రాశి ఉందా..?
ఆ రాశుల వారికి ఆర్థిక పురోగతి ఖాయం..! ఇందులో మీ రాశి ఉందా..?
బంగారు ఆభరణాలలో దాగివున్న ఖర్చులు.. ఒక అభరణం తయారీకి ఎంత ఖర్చు?
బంగారు ఆభరణాలలో దాగివున్న ఖర్చులు.. ఒక అభరణం తయారీకి ఎంత ఖర్చు?
సౌత్ ఇండియన్ స్టైల్ ఎర్రటి వెల్లుల్లి చట్నీ ఇలా చేసేద్దాం..
సౌత్ ఇండియన్ స్టైల్ ఎర్రటి వెల్లుల్లి చట్నీ ఇలా చేసేద్దాం..