Aishwarya Arjun: టాలీవుడ్ పై బోలెడన్ని ఆశలతో అడుగుపెడుతున్న ముద్దుగుమ్మ
తమిళ్ కన్నడ భాషల్లో హీరోయిన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య పరిచయమైంది. ఆ సినిమాలతో గ్లామర్ పరంగా ఆమె కి మంచి మార్కులు పడ్డాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
