ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మకనిపిస్తుంది

|

Aug 15, 2024 | 1:53 PM

చాలా మంది హీరోయిన్స్ కెరీర్ బిగినింగ్‌లో చాలా మంది గుర్తుపట్టలేనంతగా ఉంటారు.. రానురాను హీరోయిన్స్‌లో చాలా మార్పులు వస్తాయి. అప్పటి కి ఇప్పటికీ చాలా మారిపోతారు హీరోయిన్స్. దాంతో సోషల్ మీడియాలో చాలా మంది హీరోయిన్స్ అప్పటి ఫొటోలో నెట్టింట వైరల్ గా మారాయి. ఆడిషన్స్ ఇచ్చే టైంలో హీరోయిన్స్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మకనిపిస్తుంది
Tollywood Actress
Follow us on

చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వక ముందు మోడల్స్ గా చేసి ఆ తర్వాత ఆడిషన్స్ ఇచ్చి హీరోయిన్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది హీరోయిన్స్ కెరీర్ బిగినింగ్‌లో.. చాలా మంది గుర్తుపట్టలేనంతగా ఉంటారు.. రానురాను హీరోయిన్స్‌లో చాలా మార్పులు వస్తాయి. అప్పటి కి ఇప్పటికీ చాలా మారిపోతారు హీరోయిన్స్. దాంతో సోషల్ మీడియాలో చాలా మంది హీరోయిన్స్ అప్పటి ఫొటోలో నెట్టింట వైరల్ గా మారాయి. ఆడిషన్స్ ఇచ్చే టైంలో హీరోయిన్స్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఓ హీరోయిన్ ఫోటోఎం వీడియో ఇప్పుడు నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. ఆమె ఎవరో చూస్తే నిజంగా షాక్ అవుతారు. అప్పటికీ ఇప్పటికీ ఆమె చాలా మారిపోయింది. ఇప్పుడు ఆమె ఓ స్టార్ హీరోయిన్..

ఇది కూడా చదవండి : చేసిన సినిమా రూ.400కోట్లు వసూల్ చేసింది.. అయినా అద్దింట్లోనే ఉంటున్న టాలీవుడ్ హీరోయిన్..

ఆమె మరెవరో కాదు.. మిల్కీ బ్యూటీగా అభిమానులతో ముద్దుగా పిలిపించుకునే తమన్నా.. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా 1989లో జన్మించింది. 15 ఏళ్ల వయసులో సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. ఆమె మొదటి నటన చిత్రం ‘చాంద్ సా రోషన్ చెహ్రా’.  ఈ సినిమా టైం లో ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ గా మారింది. శ్రీ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది తమన్నా. మంచు మనోజ్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోలేకపోయింది.

ఇది కూడా చదవండి : విక్రమార్కుడులో రవితేజను చితక్కొట్టిన ఈ నటి గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందంటే

ఆతర్వాత తెలుగులో ఈ అమ్మడు వరుస సినిమాలతో ఆకట్టుకుంది. దాదాపు స్టార్ హీరోల అందరితో సినిమాలు చేస్తోంది తమన్నా. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ఈ అమ్మడు ఆకట్టుకుంది. హిందీలోనూ ఆకట్టుకుంది తమన్నా.. హిందీలో వెబ్ సిరీస్‌ల్లోనూ నటించింది తమన్నా.. ఇక ఇప్పుడు వైరల్ అవుతోన్న వీడియోలో తమన్నా క్యూట్ గా మాట్లాడుతూ ఆకట్టుకుంది. తమన్నా కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది తమన్నా. ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తోంది. తన ప్రియుడు విజయ్ వర్మను తమన్నా పెళ్లాడనుందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..