
టాలీవుడ్‌లో ఒకప్పుడు హోమ్లీ బ్యూటీగా, స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ స్నేహ. ‘ప్రియమైన నీకు’, ‘హనుమాన్ జంక్షన్’, ‘వెంకీ’, ‘శ్రీరామదాసు’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. వివాహం తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ సీనియర్ నటి, సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోల గురించి, ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగార్జున గురించి స్నేహ పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మళ్లీ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నటి స్నేహకు టాలీవుడ్‌లో ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. అయితే ప్రస్తుత తరం హీరోల్లో ఆమెకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే ప్రత్యేకమైన అభిమానమని తెలిపింది.
ఎక్కువ మంది చదివినవి : Vantalakka: నా భర్త నాతో కలిసి ఉండడు.. కారణం అదే.. కార్తీక దీపం వంటలక్క కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్.. నటనలో ఆమె నాకు పోటీగా ఉండేది.. హీరో శ్రీకాంత్..
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ హీరో చాలా అందగాడు.. టాలెంట్ ఉంది.. కానీ స్టార్ హీరో కాలేకపోయాడు.. ఎక్కడ తప్పు చేశాడంటే..
ఎక్కువ మంది చదివినవి : ఏంటీ.. ఈ నటుడు వైఎస్ఆర్ క్లోజ్ ఫ్రెండ్ ఆ.. ? సినిమాలకు బలవంతంగా తీసుకెళ్లేవారట.