AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sangeetha: సరిలేరు నీకెవ్వరు సినిమాపై హీరోయిన్ సంగీత ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇప్పటికీ ఆ డైరెక్టర్‏ను తిట్టుకుంటానంటూ..

సరిలేరు నీకెవ్వరు సినిమాలో తల్లిగా నటించడం వల్ల ప్లస్ అయ్యిందా ?.. మైనస్ అయ్యిందా ? అని సంగీతను అడగ్గా.. తనకు రెండు అని చెప్పుకొచ్చారు

Sangeetha: సరిలేరు నీకెవ్వరు సినిమాపై హీరోయిన్ సంగీత ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇప్పటికీ ఆ డైరెక్టర్‏ను తిట్టుకుంటానంటూ..
Sangeetha
Rajitha Chanti
|

Updated on: Sep 07, 2022 | 3:10 PM

Share

గంగోత్రి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య.. తిరువీర్ జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం మసూద (Masooda). ఇందులో సీనియర్ హీరోయిన్ సంగీత (Sangeetha) కీలకపాత్రలో నటిస్తున్నారు. హారర్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా వీరు ముగ్గురు అలీతో సరదాగా షోలో పాల్గొన్నారు. ఈ క్రమంలో తన కెరీర్‏లో ఎదుర్కొన్న పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో తల్లిగా నటించడం వల్ల ప్లస్ అయ్యిందా ?.. మైనస్ అయ్యిందా ? అని సంగీతను అడగ్గా.. తనకు రెండు అని చెప్పుకొచ్చారు.

ఓ హోటల్లో ఉన్నప్పుడు అనిల్ వచ్చి తదుపరి రోజు సీన్ చెప్పాడని.. అయితే ఎప్పుడు అనిల్ ను చూసినా.. ఏయ్ ఇలా చేశావు రా నన్ను అని తిట్టుకుంటూ ఉంటానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. నీకు వచ్చిన అవకాశాలు.. అరే ఇది నేను ఎందుకు వదులుకున్నాను అని అనుకున్న సినిమా ఏదైనా ఉందా ? అని అడగ్గా.. తాను రెండు రోజుల షూటింగ్ చేసిన తర్వాత సినిమా నుంచి తొలగించారని చెప్పారు సంగీత. అలాగే 12 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించానని అన్నారు హీరోయిన్ కావ్య. తాను చైల్డ్ ఆర్టిస్ట్‏గా ఉన్నప్పుడు అల్లు అర్జున్ తన పక్కన హీరోయిన్ గా చేయాలని అడగ్గా.. నేను హీరోయిన్ అయ్యే సమయానికి మీరు ముసలివాళ్లు అయిపోతారని అన్నానని చెప్పింది కావ్య. ప్రస్తుతం వీరి ఎపిసోడ్‏కు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..