
హీరోయిన్ గా రాణించిన పూర్ణ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మెప్పిస్తున్నారు.

ప్రస్తుతం పలు టీవీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు పూర్ణ.

రీసెంట్ గా విడుదలైన బాలకృష్ణ అఖండ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించారు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా లేడీ విలన్ పాత్రలో కూడా నటించి మెప్పించడానికి రెడీ అవుతుంది ఈ అందాల భామ

రాజ్ తరుణ్ నటించిన ప్లే బ్యాక్ సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ

తాజాగా ఈ వయ్యారి భామ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

రెడ్ కలర్ చీరలో రెడ్ హాట్ గా మెరిసింది పూర్ణ. ఈ అమ్మడి ఫోటోలు చెక్కర్లు కొడుతున్నాయి.