AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: అత్యాశే అయినా ఆ ఊహెంత బాగుందో.. మహేష్ బాబు పై యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తాజాగా ఓ ముద్దుగుమ్మ కూడా మహేష్ తో సినిమా చేయాలనీ ఆశపడుతోంది. రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో మంచి హిట్ గా నిలిచిన సినిమా మసుధా

Mahesh Babu: అత్యాశే అయినా ఆ ఊహెంత బాగుందో.. మహేష్ బాబు పై యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Dec 25, 2022 | 3:12 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక్క సినిమా అనే చేయాలనీ చూస్తూ ఉంటారు హీరోయిన్స్ . యంగ్ హీరోయిన్స్ కూడా మహేష్ తో ఒక్క ఛాన్స్ అంటూ ఎదురుచూస్తుంటారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ కూడా మహేష్ తో సినిమా చేయాలనీ ఆశపడుతోంది. రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో మంచి హిట్ గా నిలిచిన సినిమా మసూద హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే భయపెట్టింది. ఈ సినిమాలో బాంధవి శ్రీధర్ నటించారు. ఈ అమ్మడి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ మహేష్ ఫ్యాన్ బాంధవి శ్రీధర్ మహేష్ కాంబోలో సినిమా చూడాలని ఉందంటూ పేర్కొన్నారు. ఈ కామెంట్ పై బాంధవి శ్రీధర్ స్పందించింది.

బాంధవి శ్రీధర్ ఈ కామెంట్ పై స్పందిస్తూ.. మహేష్ తో సినిమాలో నటించాలని అని అనుకోవడం అత్యాశే అనుకోండి.. అంటే అన్నారు కానీ ఆ ఊహెంత బాగుందో” అని రీప్లే ఇచ్చింది. ఇప్పుడు ఈ కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మహేష్ బాబుతో మరి బాంధవి ఫ్యూచర్ లో నటిస్తుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నారు మహేష్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఓరీ దేవుడో ఇలాంటి జామకాయలు తిన్నారంటే మీ పని ఖతమే!వీడియో చూశారంటే
ఓరీ దేవుడో ఇలాంటి జామకాయలు తిన్నారంటే మీ పని ఖతమే!వీడియో చూశారంటే
తక్కువ శ్రమతో ఇంటిని మెరిపించే బెస్ట్ డైసన్ వ్యాక్యూమ్ క్లీనర్లు
తక్కువ శ్రమతో ఇంటిని మెరిపించే బెస్ట్ డైసన్ వ్యాక్యూమ్ క్లీనర్లు
యాపిల్ సైడర్ వెనిగర్ ఎలా వాడాలి? ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు
యాపిల్ సైడర్ వెనిగర్ ఎలా వాడాలి? ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు
గూగుల్ కొత్త స్మార్ట్‌వాచ్ ఫీచర్లు తెలిస్తే షాకవుతారు.. ఏంటంటే
గూగుల్ కొత్త స్మార్ట్‌వాచ్ ఫీచర్లు తెలిస్తే షాకవుతారు.. ఏంటంటే
బ్లాక్ హోల్‌పై అధ్యాయనం చేస్తున్న హైదరాబాదీ సైంటిస్ట్!
బ్లాక్ హోల్‌పై అధ్యాయనం చేస్తున్న హైదరాబాదీ సైంటిస్ట్!
స్పీకర్ బాక్స్‌లో మ్యూజిక్ బదులు వింత శబ్ధాలు.. చెక్ చేస్తే..!
స్పీకర్ బాక్స్‌లో మ్యూజిక్ బదులు వింత శబ్ధాలు.. చెక్ చేస్తే..!
లవంగాలను రాత్రంతా నీటిలో నానబెట్టి తాగితే ఎన్ని ప్రయోజనాలో!
లవంగాలను రాత్రంతా నీటిలో నానబెట్టి తాగితే ఎన్ని ప్రయోజనాలో!
చల్లటి ఫ్రిజ్‌‌లో వేడి వేడి ఫుడ్‌..ఈ తప్పు చేస్తే ఏమవుతుందంటే!
చల్లటి ఫ్రిజ్‌‌లో వేడి వేడి ఫుడ్‌..ఈ తప్పు చేస్తే ఏమవుతుందంటే!
అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి శాంసంగ్ కొత్త గ్యాడ్జెట్లు
అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి శాంసంగ్ కొత్త గ్యాడ్జెట్లు
అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ ఏదో తెలుసా..? మరోసారి అగ్రస్థానంలో.
అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ ఏదో తెలుసా..? మరోసారి అగ్రస్థానంలో.