Sai Dharam Tej: మెగా హీరో కోసం రంగంలోకి తారక్.. SDT15 టైటిల్ ఏంటంటే..
ప్రస్తుతం ఎస్ డీ 15 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈరోజు ఈ సినిమా గ్లింప్స్ టైటిల్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Published on: Dec 07, 2022 11:08 AM
