Varshini Sounderajan: తీన్‌‌‌‌మార్ స్టెప్పులతో ఊపేసిన వర్షిణి.. వైరల్ అవుతోన్న వీడియో

స్టార్‌ యాంకర్లందరూ బుల్లి తెరను వదిలి సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ రకరకాల వీడియోలను...

Varshini Sounderajan: తీన్‌‌‌‌మార్ స్టెప్పులతో ఊపేసిన వర్షిణి.. వైరల్ అవుతోన్న వీడియో
Varshini

Updated on: Jul 30, 2021 | 1:59 PM

Varshini Sounderajan: స్టార్‌ యాంకర్లందరూ బుల్లి తెరను వదిలి సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ రకరకాల వీడియోలను షూట్ చేసి తమ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. అలా స్టార్‌ యాంకర్‌ వర్షిణి కూడా సోషల్‌ మీడియా వేదికలను మాక్సిమమ్‌ వాడేస్తూ…నెట్టింట వైరల్ అవుతుంది.

తన ఫన్నీ అండ్ డంబ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌… డ్యాన్స్‌ మూవ్స్‌తో అందర్నీ విపరీతంగా ఆకట్టుకునే వర్షిణీ… సోషల్ మీడియా వేదికల మీద భారీ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. తన హాట్ హాట్ ఫోటోలను… వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఎంటర్‌టైన్‌ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని అభిమానుల చేత అనేలా చేస్తోంది.  అయితే ఇటీవల ఈ బ్యూటీ… డ్రింక్స్‌ పక్కకు జరిపిన రొనాల్డో వీడియోను రిమిక్స్‌ చేసి నెట్టింట వైరల్ అయ్యారో లేదో… అప్పుడే మరో వీడియోతో నెట్టింట రచ్చ చేస్తోంది. ఓ పక్క వర్షమస్తుంటే… మరో పక్క తన ఇంటికారిడార్‌లో తన ఫ్రెండ్ తో కలిసి తీన్మార్‌ డ్యాన్స్‌ చేస్తూ హంగామా చేసింది ఈ హాట్ యాంకర్‌. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.ఈ వీడియో పై నెటిజన్లు కొంటెగా కామెంట్లు పెడుతోన్నారు. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

K. Raghavendra Rao: 100 పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన తర్వాత కెమెరా ముందుకు మౌని ముని.

Sridevi Soda Center: సోడాల శ్రీదేవి ఇంట్రో టీజర్.. ఈ అమ్మడు మామూలుది కాదు బాబోయ్..

Mimi Movie Review: మిమి.. భావోద్వేగ మిళితం.. మాతృత్వాన్ని మొక్కుతాం..