‘కరోనా’పై లఘుచిత్రం.. భాగమైన బిగ్‌ బీ, చిరు రజనీ..!

కరోనా మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న పోరాటానికి సినీ సెలబ్రిటీల నుంచి మంచి మద్దతు లభిస్తోన్న విషయం తెలిసిందే.

'కరోనా'పై లఘుచిత్రం.. భాగమైన  బిగ్‌ బీ, చిరు రజనీ..!
Follow us

| Edited By:

Updated on: Apr 06, 2020 | 8:25 AM

కరోనా మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న పోరాటానికి సినీ సెలబ్రిటీల నుంచి మంచి మద్దతు లభిస్తోన్న విషయం తెలిసిందే. అటు బాలీవుడ్ మొదలు ఇటు దక్షిణాదికి చెందిన పలువురు ప్రముఖ హీరోలు, హీరోయిన్లు కరోనాపై అవగాహన కలిగిస్తున్నారు. మ్యూజిక్‌ వీడియోలు లాంటివి చేసి అందరికీ జాగ్రత్తలు చెబుతున్నారు. కాగా కరోనాపై మరింత అవగాహన పెంచేందుకు ఇప్పుడు ఓ షార్ట్‌ ఫిలింను చేశారు. ఫ్యామిలీ అనే పేరుతో రాబోతున్న ఈ లఘు చిత్రంలో చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్, రజనీకాంత్, ప్రియాంక చోప్రా, రణ్‌బీర్ కపూర్, అలియా భట్‌తో పాటు తదితరులు భాగం అవ్వబోతున్నారు. ప్రసూన్‌ పాండే దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిలింలో బిగ్ బీ ముఖ్యంగా కనిపించనుండగా.. మిగిలిన వారు కూడా కనిపించనున్నారు. సోమవారం రాత్రి 9గంటలకు సోనీ నెట్‌వర్క్‌లో ఈ లఘు చిత్రం ప్రసారం కానుంది. ఇందులో ఇంట్లోనే ఉండటం, జాగ్రత్తలు తీసుకోవడం, సామాజిక దూరం పాటించడం, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్, పరిశుభ్రతను పాటించడం తదితర విషయాలను వివరించనున్నారు.

Read This Story Also: కరోనా వైరస్.. ప్రజల్లేకుండానే ప్రార్థనలు చేసిన పోప్..!

కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌

ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..

మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి

కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు

వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..

రామ్ చరణ్ చేయాల్సిన సినిమా అల్లు అర్జున్ చేశాడు..

రికార్డ్ విజయంతో టాప్ 4 జట్లకు షాకిచ్చిన పంజాబ్..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?

ఆ ఇంట్లో తనిఖీలు చేయాలంటూ ఫోన్.. తలుపు తెరిచి చూసి పోలీసుల షాక్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో