Raviteja New Movie: చిరంజీవి ఓల్డ్ క్లాసిక్ హిల్లేరియస్ కామెడీ మూవీ టైటిల్ పై కన్నేసిన మాస్ మహారాజా

సినీ పరిశ్రమలో పాత సినిమా టైటిల్స్ ను కొత్తగా సినిమాలకు ఉపయోగించడం సర్వసాధారణం.. ఇప్పటికే పలు సినిమాలు ఆలా రిలీజై మిక్సిడ్ ఫలితాలు అందుకున్నాయి. కాగా మాస్ మహారాజా రవితేజ తాజాగా..

Raviteja New Movie: చిరంజీవి ఓల్డ్ క్లాసిక్ హిల్లేరియస్ కామెడీ మూవీ టైటిల్ పై కన్నేసిన మాస్ మహారాజా

Updated on: Jan 31, 2021 | 2:18 PM

Raviteja New Movie: సినీ పరిశ్రమలో పాత సినిమా టైటిల్స్ ను కొత్తగా సినిమాలకు ఉపయోగించడం సర్వసాధారణం.. ఇప్పటికే పలు సినిమాలు ఆలా రిలీజై మిక్సిడ్ ఫలితాలు అందుకున్నాయి. కాగా మాస్ మహారాజా రవితేజ తాజాగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి నటించిన క్రేజీ సినిమా టైటిల్ మీద కన్నేసి నట్లు తెలుస్తోంది.

క్రాక్ సినిమా హిట్ తో జోరు మీదురున్న రవితేజ .. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.. ఈ సినిమా
పూర్తి హిల్లేరియస్ కామెడీ మూవీగా తెరకెక్కబోతున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్.. ఈ మూవీలో రవితేజ తొలిసారిగా పూర్తి కామెడీ తరహా డిటెక్టివ్ పాత్రలో నటించబోతున్నాడనే టాక్.. దీంతో చిరంజీవి పాత సినిమా చంటబ్బాయి టైటిల్ అయితే బాగుంటుందనే చిత్ర బృందం ఆలోచిస్తుందట. చిరంజీవి జంధ్యాల కాంబోలో తెరకెక్కిన చంటబ్బాయి మూవీ ఇప్పటికీ చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అలరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ అయితే ముందుగానే ప్రేక్షకులను ఆకట్టుకుందని భావిస్తున్నారట.
ఇటీవలచిరంజీవి పాత సినిమా టైటిల్స్ తో ఖైదీ, గ్యాంగ్ లీడర్, మాస్టర్, ఖైదీ, దొంగ, వంటి అనేక కొత్త సినిమాలు రిలీజై మిక్సిడ్ ఫలితాలను అందుకున్నాయి.

Also Read: ఒక కంపెనీ ఫోన్ ఛార్జర్ మరొక ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ కోసం ఉపయోగిస్తే…

Loading...
Unable to load recommendations.
Follow Us