AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న రానా దగ్గుబాటి.. ఈ సందర్భంగా భార్య మిహిక బజాజ్ ఏం చేసిందో తెలుసా..

Rana Daggubati: యంగ్ హీరో రానా దగ్గుబాటి తాజాగా 11 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా పలు భాషల్లో నటిస్తూ విలక్షణ

11 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న రానా దగ్గుబాటి.. ఈ సందర్భంగా భార్య మిహిక బజాజ్ ఏం చేసిందో తెలుసా..
uppula Raju
|

Updated on: Feb 20, 2021 | 1:44 PM

Share

Rana Daggubati: యంగ్ హీరో రానా దగ్గుబాటి తాజాగా 11 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా పలు భాషల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా నటించిన `లీడర్` సినిమా 19 ఫిబ్రవరి 2010న విడుదలైంది. ఆ సినిమా ఈ రోజు (శనివారం)తో 11 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రానా భార్య మిహిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విషెస్ చెప్పింది. `లీడర్` సినిమా పోస్టర్‌ను పోస్ట్ చేసి.. `హ్యాపీ 11 ఇయర్స్.. మై డార్లింగ్ రానా` అని పేర్కొంది. ఇక, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ కూడా రానాకు ట్విటర్ ద్వారా విషెస్ చెప్పింది. రానా జర్నీకి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది.

'నా నడుముపై చేయి వేసి'.. బిగ్ బాస్ తెలుగు బ్యూటీకి చేదు అనుభవం
'నా నడుముపై చేయి వేసి'.. బిగ్ బాస్ తెలుగు బ్యూటీకి చేదు అనుభవం
షుగ‌ర్ ఉన్న‌వారు సపోటా తింటే ఏమౌతుందో తెలుసా? డాక్టర్స్‌ చెప్పేది
షుగ‌ర్ ఉన్న‌వారు సపోటా తింటే ఏమౌతుందో తెలుసా? డాక్టర్స్‌ చెప్పేది
అరటి పండు Vs జామ పండు: ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
అరటి పండు Vs జామ పండు: ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
ఇన్నాళ్లు తమ పొట్ట నింపిన తాటి చెట్టు పైనుంచే.. అనంత లోకాలకు
ఇన్నాళ్లు తమ పొట్ట నింపిన తాటి చెట్టు పైనుంచే.. అనంత లోకాలకు
తొలి మ్యాచ్‌కు ముందే దిమ్మతిరిగే షాక్.. ఆడకుండానే పాక్ ఔట్..?
తొలి మ్యాచ్‌కు ముందే దిమ్మతిరిగే షాక్.. ఆడకుండానే పాక్ ఔట్..?
జియో హాట్ స్టార్‌ను వదలని ప్రభాస్ ఫ్యాన్స్..!
జియో హాట్ స్టార్‌ను వదలని ప్రభాస్ ఫ్యాన్స్..!
ఫోన్‌లో స్టోరేజ్‌ ఫుల్‌ అయిందా? ఇలా చేయండి 2TB ఫ్రీ
ఫోన్‌లో స్టోరేజ్‌ ఫుల్‌ అయిందా? ఇలా చేయండి 2TB ఫ్రీ
శని, శుక్ర సంయోగం.. వీరికి అలర్ట్.. మొండితనం విడిచి పెట్టాల్సిందే
శని, శుక్ర సంయోగం.. వీరికి అలర్ట్.. మొండితనం విడిచి పెట్టాల్సిందే
భారత్ - అమెరికా చారిత్రాత్మక ఒప్పందం.. మన రైతులకు, వ్యాపారులకు..
భారత్ - అమెరికా చారిత్రాత్మక ఒప్పందం.. మన రైతులకు, వ్యాపారులకు..
టీ20 ప్రపంచ కప్ ప్రారంభోత్సవ వేడుకలో తళుక్కున మెరవనున్న తారలు..
టీ20 ప్రపంచ కప్ ప్రారంభోత్సవ వేడుకలో తళుక్కున మెరవనున్న తారలు..