ఒకప్పుడు రూ.100.. ఇప్పుడు ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే

హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన డాడీ సినిమాలో చిన్న రోల్ లో కనిపించాడు.  ఆతర్వాత గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు అల్లు అర్జున్. రాఘవేంద్ర రావు దర్శకత్వలో తెరకెక్కిన గంగోత్రి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. డాడీ సినిమాలో అల్లు అర్జున్ చేసిన డాన్స్ చూసి ఫిదా అయిన రాఘవేంద్రరావు.

ఒకప్పుడు రూ.100.. ఇప్పుడు ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
Allu Arjun
Follow us

|

Updated on: Apr 26, 2024 | 4:13 PM

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన డాడీ సినిమాలో చిన్న రోల్ లో కనిపించాడు.  ఆతర్వాత గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు అల్లు అర్జున్. రాఘవేంద్ర రావు దర్శకత్వలో తెరకెక్కిన గంగోత్రి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. డాడీ సినిమాలో అల్లు అర్జున్ చేసిన డాన్స్ చూసి ఫిదా అయిన రాఘవేంద్రరావు. అల్లు అర్జున్ కు వందరూపాయిలు ఇచ్చారట. అదే ఆయన మొదటి రెమ్యునరేషన్. రాఘవేంద్ర రావు చేతుల మీదుగా అందుకున్న వందరూపాయిలను ఇప్పటికి పదిలంగా దాచుకున్నారట బన్నీ.

కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమా బిజీగా ఉన్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమా పై హైప్ పెరుగుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకోవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. విడుదలకు ముందే ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది పుష్ప2. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ తన పారితోషికాన్నిపెంచడాని వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమాలు సూపర్ హిట్ అయిన తర్వాత నటీనటుల పారితోషికం పెరగడం సహజం. అయితే ‘పుష్ప 2′ విడుదలకు ముందే అల్లు అర్జున్ తన పారితోషికాన్ని రూ.150 కోట్లకు పెంచుకున్నట్లు టాక్ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు రూ. 100 కోట్ల రూపాయలు పారితోషికం అందుకున్న బన్నీ. ఇప్పుడు 150 కోట్లు డిమాండ్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ హవా కనిపిస్తుంది. పుష్ప’ సినిమాలో తన నటనకు గానూ ‘ఉత్తమ నటుడిగా’ జాతీయ అవార్డును అందుకున్నారు. ఇటీవల దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు.  ‘పుష్ప 2’ ఆగస్ట్ 15న విడుదల కానుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మే 1న పుష్ప2 నుంచి తొలి పాటను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది.ఆమె పోషించే శ్రీవల్లి పాత్ర కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదల తర్వాత రష్మిక మందన్న కూడా తన పారితోషికాన్ని పెంచే అవకాశం ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు