ఆకట్టుకుంటోన్న ‘మల్లేశం’ ట్రైలర్

కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు ఆర్.రాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మల్లేశం’. పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. మల్లేశం తన తల్లి పడుతున్న కష్టాన్ని చూసి ఆసు యంత్రం తయారు చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో తను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, ఒడిడుకులు. అన్ని అవరోధాలు అధిగమించి మల్లేశం తన లక్ష్యాన్ని ఎలా సాధించాడు అన్న నేపధ్యమే ఈ […]

ఆకట్టుకుంటోన్న 'మల్లేశం' ట్రైలర్
Follow us

|

Updated on: May 29, 2019 | 9:26 PM

కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు ఆర్.రాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మల్లేశం’. పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

మల్లేశం తన తల్లి పడుతున్న కష్టాన్ని చూసి ఆసు యంత్రం తయారు చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో తను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, ఒడిడుకులు. అన్ని అవరోధాలు అధిగమించి మల్లేశం తన లక్ష్యాన్ని ఎలా సాధించాడు అన్న నేపధ్యమే ఈ సినిమా కథాంశం.

ఝాన్సీ, అనన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీ అధికార్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 21న విడుదల కానుంది.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో