Cinema: ఒక్కో సీన్ హార్ట్ ఎటాకే.. ఈ సినిమా చూస్తే దడుసుకోవాల్సిందే.. తుక్కురేగొడుతున్న హారర్ మూవీ..

దాదాపు ఎనిమిది ఎపిసోడ్స్ ఉండే హార్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గురించి మీకు తెలుసా.. ? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సిరీస్ చూస్తే హార్ట్ ఎటాకే. నిజమేనండి బాబూ.. ఇందులోని భయానక దృశ్యాలు హార్రర్ సినీప్రియులకు సైతం వణుకు పుట్టిస్తాయి. ఈ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఇంతకీ ఆ సిరీస్ పేరెంటో తెలుసుకుందామా.

Cinema: ఒక్కో సీన్ హార్ట్ ఎటాకే.. ఈ సినిమా చూస్తే దడుసుకోవాల్సిందే.. తుక్కురేగొడుతున్న హారర్ మూవీ..
Bhay The Gaurav Tiwari Mystery

Updated on: Dec 25, 2025 | 10:41 AM

హారర్ థ్రిల్లర్ సినిమాలు చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ధైర్యం లేకపోయిన.. భయపడుతూనే ఈ సినిమా చూస్తుంటారు. అందుకే హారర్ జానర్ అనేది చాలా మంది సినీప్రియుల మొదటి ఎంపిక. కానీ ఒంటరిగా చూడలేని సినిమాలు, వెబ్ సిరీస్ లు చాలా ఉన్నాయి. అలాంటి ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది. ఈ సీరిస్ లోని అన్ని ఎపిసోడ్స్ లలో దెయ్యాలు, మంత్రగత్తెలు కనిపిస్తుంటారు. ప్రతి క్షణం చాలా భయానకంగా ఉంటుంది. దీనిని ఒంటరిగా మాత్రం చూడలేరు. హార్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ విడుదలై పది రోజులు దాటింది. కానీ ఇప్పటికీ ఓటీటీలో అత్యధిక వ్యూస్ వచ్చిన సిరీస్ ఇదే.

ఇవి కూడా చదవండి : Actor: ఒక్క సినిమాతోనే అమ్మాయిల డ్రీమ్ బాయ్‏గా.. వరుస హిట్లకు కేరాఫ్ అడ్రస్ ఈ హీరో.. క్రేజ్ చూస్తే..

ఈ సిరీస్ మొత్తం దయ్యాలను చూసే చిన్న పిల్లాడి చుట్టూ తిరుగుతుంది. అతడు మొదట్లో తాను చూసింది నిజమని భావించడు. కానీ విమానంలో సంఘటన జరిగినప్పుడు మాత్రం అతడు ఆలోచనలో పడతాడు. తర్వాత పైలట్ తన ఉద్యోగాన్ని వదులుకుని వేరే ప్రపంచం నుంచి దయ్యాలను సంప్రదించడం ప్రారంభిస్తాడు. చివరకు అతడి మరణం ఎలా జరిగిందనేది సినిమా.

ఇవి కూడా చదవండి : Director: సక్సెస్ అంటే ఇది.. ఒకప్పుడు లారీ డ్రైవర్.. ఇప్పుడు గొప్ప డైరెక్టర్.. ఒక్క ప్లాపు లేని దర్శకుడు..

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఈ సిరీస్ పేరు భయ్. ఇందులో కరణ్ థక్కర్ ప్రధాన పాత్రలో నటించారు. నిజమైన సంఘటనల నుంచి తెరకెక్కించిన భయ్ : ది గౌరవ్ తివారీ మిస్టరీ సిరీస్ డిసెంబర్ 12న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ సిరీస్ అత్యధిక వ్యూస్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా మారింది. దీనికి IMDBలో 8.4 రేటింగ్ ను పొందింది.

ఇవి కూడా చదవండి : 1000కి పైగా సినిమాలు.. సిల్క్ స్మిత కంటే ముందే ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. చివరి రోజుల్లో ఎంతగా బాధపడిందంటే..

ఇవి కూడా చదవండి : Actress Srilakshmi : 500లకు పైగా సినిమాలు.. ఈ నటి మేనకోడలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. 300 కోట్లు కొల్లగొట్టింది..