ఎప్పటిలాగే ఈ వారం కూడా పెద్ద సంఖ్యలో సినిమాలు థియేటర్లలోకి అడుగుపెడుతున్నాయి. అయితే గత వారంలో మాదిరిగా కాకుండా ఈసారి చిన్న సినిమాలు పెద్ద ఎత్తున సందడి చేయనున్నాయి. ఇక సినిమా ప్రేక్షకులకు ఇంట్లోనే బోలెడంత వినోదం పంచేందుకు ఓటీటీలు సై అంటున్నాయి. ఆకట్టుకునే కంటెంట్‌తో సినిమాలు, వెబ్‌సిరీస్‌లనూ రిలీజ్ చేస్తు్న్నాయి. అలా గతంలో థియేటర్లలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన కొన్ని చిత్రాలు ఈ వారం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి. ఇందులో వెబ్ సిరీస్‌లు కూడా ఉన్నాయి. మరి ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు/సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.
అమెజాన్ ప్రైమ్
వెంతు తనిందతు కాడు (తమిళం): అక్టోబరు 13
ది రింగ్స్ ఆఫ్ పవర్: ఫైనల్ సిరీస్ (ఇంగ్లిష్): అక్టోబరు 14