OTT Movies: ఓటీటీ ఆడియెన్స్ గెట్ రెడీ.. ఈ వారం స్ట్రీమింగ్‌కు 20కు పైగా సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
ప్రస్తుతం దేశమంతా ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. అలాగే ఐపీఎల్ మ్యాచ్ లు కూడా హోరాహోరీగా సాగుతున్నాయి. కాబట్టి థియేటర్లలో పెద్ద సినిమాల సందడి ఉండడం లేదు. ఈ వారం కూడా సత్యదేవ్ కృష్ణమ్మ తప్పితే పెద్దగా ఆసక్తికరమైన సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. అయితే ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి.
ప్రస్తుతం దేశమంతా ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. అలాగే ఐపీఎల్ మ్యాచ్ లు కూడా హోరాహోరీగా సాగుతున్నాయి. కాబట్టి థియేటర్లలో పెద్ద సినిమాల సందడి ఉండడం లేదు. ఈ వారం కూడా సత్యదేవ్ కృష్ణమ్మ తప్పితే పెద్దగా ఆసక్తికరమైన సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. అయితే ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటిలో గీతాంజలి మళ్లీ వచ్చింది అనేది కాస్త ఇంట్రెస్టింగ్ మూవీ. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడియెన్స్ ను భయపెట్టిన ఈ సినిమా అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అలాగే పుష్ప విలన్ ఫాహద్ ఫాజిల్ నటించిన తెలుగు డబ్బింగ్ మూవీ ఆవేశం కూడా ఈ వారం ఓటీటీకి రానుంది. వీటితో పాటు పలు ఇంగ్లిష్, హిందీ తదితర భాషల సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి మే రెండో వారంలో ఏయే ఓటీటీలో ఏయే సినిమాలు వస్తున్నాయో తెలుసుకుందాం రండి.