AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఓటీటీలో ఫ్రైడే ఫెస్టివల్‌.. ఒక్కరోజే 35కు పైగా కొత్త సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్‌ లిస్ట్‌ ఇదే

థియేటర్లకు పోటీగా ఓటీటీలోనూ ఆసక్తికర సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు విడుదల కానున్నాయి. ఈ వారంలో ఇప్పటికే ఎల్‌జీఎమ్‌ వంటి సినిమాలతో పాటు కుమారి శ్రీమతి వంటి వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చయి. ఇక శుక్రవారం (సెప్టెంబర్‌ 29)న మరికొన్ని సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో రిలీజ్‌కానున్నాయి. వీటిలో అందరి దృష్టి కింగ్‌ ఆఫ్‌ కొత్త సినిమాపైనే ఉంది

OTT Movies: ఓటీటీలో ఫ్రైడే ఫెస్టివల్‌.. ఒక్కరోజే 35కు పైగా కొత్త సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్‌ లిస్ట్‌ ఇదే
OTT Movies
Basha Shek
|

Updated on: Sep 28, 2023 | 6:33 PM

Share

ఎప్పటిలాగే ఈ శుక్రవారం వారం కూడా థియేటర్లలో ఆసక్తికర సినిమాలు రిలీజ్‌కానున్నాయి. స్కంద, చంద్రముఖి లాంటి పెద్ద స్టార్ల సినిమాలు గురువారం (సెప్టెంబర్‌ 28) బిగ్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యాయి. ఇక థియేటర్లకు పోటీగా ఓటీటీలోనూ ఆసక్తికర సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు విడుదల కానున్నాయి. ఈ వారంలో ఇప్పటికే ఎల్‌జీఎమ్‌ వంటి సినిమాలతో పాటు కుమారి శ్రీమతి వంటి వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చయి. ఇక శుక్రవారం (సెప్టెంబర్‌ 29)న మరికొన్ని సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో రిలీజ్‌కానున్నాయి. వీటిలో అందరి దృష్టి కింగ్‌ ఆఫ్‌ కొత్త సినిమాపైనే ఉంది. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాను ఓటీటీలో చూసేందుకు చాలామంది ఎదురుచూస్తున్నారు. అలాగే సమంత, విజయ్‌దేవరకొండల ఖుషి కూడా ఈ వారమే ఓటీటీలో స్ట్రీమింగ్‌ కు రానుంది. అక్కినేని అఖిల్‌ ఏజెంట్, పాపం పసివాడు వంటి సినిమాలు, సిరీస్‌లు కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరి సెప్టెంబర్‌ ఆఖరి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్‌ కు రానున్న సినిమాలు, సిరీస్‌లపై ఒక లుక్కేద్దాం రండి.

ఆహా

  • దోచేవారెవరురా – తెలుగు సినిమా
  • పాపం పసివాడు – తెలుగు వెబ్‌ సిరీస్
  • డర్టీ హరి – తమిళ్‌ సినిమా
  • హర్కరా – తమిళ సినిమా
  • డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్
  • కిక్ – తమిళ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • కింగ్ ఆఫ్ కొత్త – తెలుగు డబ్బింగ్ సినిమా
  • లాంచ్ ప్యాడ్ సీజన్ 2 – ఇంగ్లిష్ సిరీస్
  • తుమ్ సే నా హో పాయేగా – హిందీ మూవీ

సోనీ లివ్

  • అడియై! – తమిళ సినిమా
  • ఏజెంట్ – తెలుగు సినిమా

నెట్ ఫ్లిక్స్

  • డునాట్ డిస్ట్రబ్ – టర్కీష్ సినిమా
  • ఫెయిర్ ప్లే – ఇంగ్లిష్ సినిమా
  • చూనా – హిందీ వెబ్‌ సిరీస్
  • నో వేర్ – స్పానిష్ సినిమా
  • రెప్టైల్ – ఇంగ్లిష్ మూవీ
  • ద ర్యాట్ క్యాచర్ – ఇంగ్లిష్ సినిమా
  • పాయిజన్ – ఇంగ్లిష్ మూవీ (సెప్టెంబరు 30)
  • ఖుషి – తెలుగు సినిమా (అక్టోబరు 01)
  • స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ద స్పైడర్-వర్స్ – ఇంగ్లిష్ సినిమా (అక్టోబరు 01)
  • ద ఆస్కార్స్ ఫాంటసీ – తగలాగ్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • ద స్వాన్ – ఇంగ్లీష్ సినిమా (ఇప్పటికే స్ట్రీమింగ్)
  • ద డార్క్‌నెస్ వితిన్ లా లెజ్ డెల్ ముండో – స్పానిష్ చిత్రం
  • ఐస్ కోల్డ్: మర్డర్, కాఫీ అండ్ జెస్సీకా వాంగ్సో – ఇంగ్లిష్ సినిమా
  • లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ – ఇంగ్లిష్ చిత్రం

అమెజాన్ ప్రైమ్

  • జెన్ వీ – ఇంగ్లిష్ సిరీస్
  • హూజ్ యువర్ గైనక్ – హిందీ వెబ్‌ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • డోబుల్ డిస్కోర్షో – స్పానిష్ చిత్రం (స్ట్రీమింగ్)
  • కుమారి శ్రీమతి – తెలుగు సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

జీ5

  • ఐ కిల్డ్ బాపూ – హిందీ సినిమా
  • అంగ్షుమాన్ ఎంబీఏ – బెంగాలీ సినిమా

జియో సినిమా

  • ద కమెడియన్ – హిందీ షార్ట్ ఫిల్మ్
  • బిర్హా: ద జర్నీ బ్యాక్ హోమ్ – పంజాబీ షార్ట్ ఫిల్మ్ (సెప్టెంబరు 30)
  • బేబాక్ – హిందీ షార్ట్ ఫిల్మ్ (అక్టోబరు 01)

బుక్ మై షో

  • బ్లూ బీటల్ – ఇంగ్లిష్ సినిమా
  • స్కూబీ డూ! అండ్ క్రిప్టో, టూ! – ఇంగ్లిష్ చిత్రం
లాస్ట్ మ్యాచ్‌లో జీరోకే ఔట్.. ఖాతా తెరవని ప్లేయర్‌కు సూర్య ఛాన్స్
లాస్ట్ మ్యాచ్‌లో జీరోకే ఔట్.. ఖాతా తెరవని ప్లేయర్‌కు సూర్య ఛాన్స్
పసిడితో పోటీ పడుతున్న పచ్చ మిర్చి.. వీటికి ఎందుకంత డిమాండ్!
పసిడితో పోటీ పడుతున్న పచ్చ మిర్చి.. వీటికి ఎందుకంత డిమాండ్!
వక్కలకు ఇంతుందా..? సరిగా వాడితే ఈ సమస్యలన్నీ పరార్‌!
వక్కలకు ఇంతుందా..? సరిగా వాడితే ఈ సమస్యలన్నీ పరార్‌!
తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు.. మహిళలకు హోమ్ బిజినెస్ ఐడియాస్
తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు.. మహిళలకు హోమ్ బిజినెస్ ఐడియాస్
Team India: ఒకే ఫ్రేమ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు..!
Team India: ఒకే ఫ్రేమ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు..!
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి