
గత వారం లాగే ఈ శుక్రవారం కూడా థియేటర్లలో చిన్న సినిమాలు మాత్రమే సందడి చేయనున్నాయి. శ్రీ చిదంబరం గారు, సుమతీ శతకం, యూఫోరియా, బరాబర్ ప్రేమిస్తా లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. వీటిలో బిగ్ బాస్ అమర్ దీప్ నటించిన సుమతీ శతకం, గుణ శేఖర్ యూఫోరియా లాంటి సినిమాలపై కాస్తా పాజిటివ్ బజ్ ఉంది. మరోవైపు ఈ శుక్రవారం ఓటీటీలో కాస్త ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ ఈ ఫ్రైడ్ ఓటీటీకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ఈ మూవీతో పాటు పలు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇప్పుడు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. మరి ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం రండి.
నెట్‌ఫ్లిక్స్
అమెజాన్ ప్రైమ్ వీడియో
జియో హాట్‌స్టార్
The RajaSaab Aagamanam! 👑
Welcoming India’s Biggest Superstar Home! 🦖
🔗 – https://t.co/PBGGisyaDg#TheRajaSaabOnJioHotstar #TheRajaSaab #StreamingNow #JioHotstar pic.twitter.com/TyOdJFSXq1
— JioHotstar Telugu (@JioHotstarTel_) February 5, 2026
జీ5
సన్ నెక్స్ట్
సోనీ లివ్
టెంట్ కోట్టా
ముబీ..
హులు..
స్పిట్స్‌విల్లే (హాలీవుడ్ సినిమా)
హెచ్‌బీవో మ్యాక్స్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.