
ప్రతి శుక్రవారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై అభిమానులను అలరిస్తున్నాయి. ఇక ఓటీటీల్లో సినిమాలు చూడటానికి ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీలోనూ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకునేలా చాలా జోనర్స్‌లో సినిమాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇక ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రకరకాల జోనర్స్ లో సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రొమాన్స్, థ్రిల్లర్, క్రైమ్ మిస్టరీ మూవీస్ కు ఓటీటీల్లో మంచి డిమాండ్ ఉంది. అలాంటి సినిమాలకే ప్రేక్షకులకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఓటీటీ సంస్థలు కూడా అలాంటి సినిమాలనే ఎక్కువ అందుబాటులో ఉంచుతున్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ రొమాంటిక్ సినిమా రచ్చ లేపుతోంది.
రొమాంటిక్ సినిమాలను మూవీ లవర్స్ కళ్లార్పకుండా చూస్తారు. ఇప్పటికే చాలా సినిమాలు అందుబాటులో ఉన్నాయి కానీ ఈ సినిమా చాలా డిఫరెంట్ గురూ.. ఈ సినిమా కథ మొత్తం ఓ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఓ యువతి తన కోరికలను అదుపు చేసుకోలేక పడే తపనను ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో ఓ అమ్మాయి ఒక ఇంట్లో పనిమనిషిగా వెళ్తుంది. అక్కడ యజమాని కొడుకు అతను ఓ స్కూల్ పిల్లాడు.. ఆ బుడ్డోడు ఆమె అందానికి ఫిదా అవుతాడు. ఆమె ఆ పిల్లాడి తండ్రిని రెచ్చగొడుతుంది. ఇద్దరూ ఏకాంతగా గడపాలనుకుంటారు. కానీ అతను అది తప్పు అని మధ్యలోనే విరమించుకుంటాడు. అయితే ఆ స్కూల్ పిల్లడు ఆమెతో ఏకాంతగా గడపాలని అనుకుంటాడు. కాను నువ్వు చిన్నపిల్లాడివి నీకు ఇంకా టైం ఉంది అంటూ ఆమె అతనికి నచ్చ చెప్తుంది.
కాగా ఆ ఇంటికి ఆమె కోసం రోజుకొకరు వస్తూ ఉంటారు. ఒకరోజు ఆమె వేరే ఒకరితో ఏకాంతంగా ఉండటాన్ని ఆ పిల్లాడి తండ్రి చూస్తాడు. దాంతో ఆమెకు వార్నింగ్ ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. దానికి ఆమె అతన్ని బ్రతిమిలాడుకుంటుంది. ఆమెకు కోరికలను కంట్రోల్ చేసుకోలేకపోతుందని డాక్టర్ కు చూపిస్తాడు ఆ ఇంటి యజమాని. దాంతో ఆమెకు కొన్ని టాబ్లెట్స్ ఇస్తాడు డాక్టర్.. ఆతర్వాత ఏం జరిగింది.? ఆమె మారిందా.? లేక ఇంకా మితిమీరిందా.? ఆ స్కూల్ పిల్లాడు ఏం చేశాడు.? చివరకు ఏం జరిగింది అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమాలో ఘాటైన సన్నివేశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఒంటరిగానే చూడాలి. ఈ సినిమా పేరు రంబ్లింగ్ రోజ్, ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.