‘ఇస్మార్ట్ శంకర్’తో ఆ ఇద్దరు..?

'ఇస్మార్ట్ శంకర్'తో ఆ ఇద్దరు..?

‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్‌‌‌‌తో ఫుల్ జోష్ మీద ఉన్న ఎనర్జిటిక్ స్టార్ రామ్.. తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమిళ హిట్ మూవీ ‘తాదం’ తెలుగు రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. అంతేకాక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తోంది. ‘చిత్రలహరి’ భామ నివేదా పేతురాజ్, ‘నేల టికెట్’ హీరోయిన్ మాళవిక శర్మలను కథానాయికలుగా ఎంపిక చేశారట. ఈ మూవీలో రామ్ డబుల్ రోల్‌లో […]

Ravi Kiran

|

Oct 19, 2019 | 10:27 AM

‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్‌‌‌‌తో ఫుల్ జోష్ మీద ఉన్న ఎనర్జిటిక్ స్టార్ రామ్.. తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమిళ హిట్ మూవీ ‘తాదం’ తెలుగు రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. అంతేకాక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తోంది.

‘చిత్రలహరి’ భామ నివేదా పేతురాజ్, ‘నేల టికెట్’ హీరోయిన్ మాళవిక శర్మలను కథానాయికలుగా ఎంపిక చేశారట. ఈ మూవీలో రామ్ డబుల్ రోల్‌లో కనిపించబోతున్నట్లు వినికిడి. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ నిర్మించనున్న ఈ చిత్రం నవంబర్ రెండో వారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu