సూపర్ స్టార్ మహేశ్ హీరోయిన్‌కి కరోనా పాజిటివ్.. సోషల్‌మీడియా వేదికగా వెల్లడి.. షూటింగ్ సమయంలో..

సూపర్‌ స్టార్ మహేశ్‌బాబు 'వన్ నేనొక్కడినే' సినిమాలో హీరోయిన్‌గా నటించిన కృతిసనన్ అందరికి గుర్తుండే ఉంటుంది.

సూపర్ స్టార్ మహేశ్ హీరోయిన్‌కి కరోనా పాజిటివ్.. సోషల్‌మీడియా వేదికగా వెల్లడి.. షూటింగ్ సమయంలో..
Follow us

|

Updated on: Dec 09, 2020 | 5:23 PM

సూపర్‌ స్టార్ మహేశ్‌బాబు ‘వన్ నేనొక్కడినే’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కృతిసనన్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత ఒకటి, రెండు తెలుగు సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు రాకపోవడంతో బాలీవుడ్‌కి మకాం మార్చింది ఈ అమ్మడు. వన్ సినిమాలో తన అందచందాలతో కుర్రకారును హుషారెత్తించిన ఈ భామ ప్రస్తుతం కరోనాకు గురైంది. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది.

కృతిసనన్ ప్రస్తుతం లుక్కా చుప్పి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ చండీగఢ్‌లో కొనసాగుతుండగా వారం రోజుల క్రితం షూటింగ్ ముగించుకొని ఇంటికి వచ్చేశారు. అయితే ఆరోగ్యం నలతగా ఉండటం గమనించిన కృతి అనుమానం వచ్చి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంది. దీంతో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని తనే ప్రముఖ సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని తన నివాసంలో హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. అయితే ఈ మధ్య తనను కలిసిన వాళ్లు, బంధువులు, స్నేహితులు అందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. ఇదిలా ఉంటే ప్రభాస్ హీరోగా పాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’ లో కృతిసనన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె సీత పాత్రలో నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ జనవరిలో ప్రారంభమవుతుందని చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించింది.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో