AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగపతి బాబు సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఫుల్ కామెడీ ఎంటర్‏‏టైన్మెంట్‏తో రాబోతున్న అలనాటి హీరో..

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నారు జగపతి బాబు. అప్పట్లో ఫ్యామిలీ హీరోగా ఉన్న జగపతి బాబు ఆ తర్వాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. తర్వాత తన బాలయ్య ప్రధాన పాత్రలో నటించిన లెజెండ్ సినిమాలో విలన్ పాత్ర పోషించి తన

జగపతి బాబు సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఫుల్ కామెడీ ఎంటర్‏‏టైన్మెంట్‏తో రాబోతున్న అలనాటి హీరో..
Rajitha Chanti
|

Updated on: Dec 24, 2020 | 4:26 PM

Share

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నారు జగపతి బాబు. అప్పట్లో ఫ్యామిలీ హీరోగా ఉన్న జగపతి బాబు ఆ తర్వాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. తర్వాత తన బాలయ్య ప్రధాన పాత్రలో నటించిన లెజెండ్ సినిమాలో విలన్ పాత్ర పోషించి తన సెకండ్ ఇన్నింగ్స్‏ను ప్రారంభించి సూపర్ సక్సెస్ అయ్యాడు ఈ అందాల నటుడు. అటు హీరోగానే కాకుండా, విలన్ పాత్రలో కూడా తనదైన మార్క్‏ను చూపించారు. అయితే గత కొంత కాలంగా జగపతి బాబు ప్రధాన పాత్రలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

డైరెక్టర్ విద్యాసాగర్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్ (FUK) టైటిల్‏ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కార్తీక్, అమ్ము అభిరామి యంగ్ కపుల్ పాత్రలో నటిస్తున్నారు. ఫుల్ కామెడీ రొమాంటిక్ ఎంటర్ టైనర్‏గా ఈ మూవీ రాబోతుందని చిత్రవర్గాలు తెలిపాయి. అటు ఈ చిత్రానికి బీమ్స్ సెసిరొలియా సంగీతాన్ని అందిస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టు సహశ్రిత ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోందని సమాచారం. ఈ సినిమా ముఖ్యంగా నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతుందని, సినిమాలోని భావోద్వేగాలు, కామెడీ ప్రేక్షకులను అలరిస్తాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేసేందుకు ఈ చిత్రయూనిట్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!