అందుకే అవకాశాలు కోల్పోయాను

బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా శరావత్ గుర్తుందా? అప్పుడెప్పుడో వచ్చిన మర్డర్ మూవీలో ఆమె హాట్ హాట్ అందాలకు ఫిదా కానివారంటూ ఎవరూ ఉండరేమో. లేటెస్ట్‌‌గా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ హీరోలపై విరుచుకుపడుతోంది. తనకు వచ్చిన ఆఫర్లను కొంతమంది హీరోలవల్ల కోల్పోవాల్సి వచ్చిందంటూ ఫైరయింది. చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. మధ్యలో తమ గర్ల్‌ఫ్రెండ్‌కు ఛాన్స్ ఇప్పించుకోడానికి తనను తప్పించేవారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విధంగా 20 నుంచి 30 సినిమాల్లో అవకాశాలు కోల్పోయానంది. కొంతమంది […]

అందుకే  అవకాశాలు కోల్పోయాను
Follow us

| Edited By:

Updated on: Jun 28, 2019 | 9:00 PM

బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా శరావత్ గుర్తుందా? అప్పుడెప్పుడో వచ్చిన మర్డర్ మూవీలో ఆమె హాట్ హాట్ అందాలకు ఫిదా కానివారంటూ ఎవరూ ఉండరేమో. లేటెస్ట్‌‌గా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ హీరోలపై విరుచుకుపడుతోంది. తనకు వచ్చిన ఆఫర్లను కొంతమంది హీరోలవల్ల కోల్పోవాల్సి వచ్చిందంటూ ఫైరయింది. చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. మధ్యలో తమ గర్ల్‌ఫ్రెండ్‌కు ఛాన్స్ ఇప్పించుకోడానికి తనను తప్పించేవారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విధంగా 20 నుంచి 30 సినిమాల్లో అవకాశాలు కోల్పోయానంది. కొంతమంది హీరోలకు అస్సలు  నచ్చేదాన్ని కాదంటూ .. అలాంటి వారంతా మూర్ఖులంటూ మండిపడింది ఈ హాట్ బ్యూటీ.

తాను మహిళా సమస్యలపై ఎన్నోసార్లు స్పందించినప్పటికీ తనను ఎవ్వరూ పట్టించుకోలేదంటూ బాధపడింది. పదిహేనేళ్ల క్రితం వచ్చిన మర్డర్ మూవీతో బాలీవుడ్‌ను షేక్ చేసింది మల్లికా శరావత్. సిల్వర్ స్క్రీన్‌పై ఆమె ఎక్స్‌పోజింగ్‌ కుర్రాకారుకు నిద్రపట్టనివ్వలేదు. కానీ అందరికీ వినోదం పంచిన మల్లికా ఒక ఇంటర్వూలో తన మనసులోని బాధను ఇలా బయటపెట్టింది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో