మహేశ్‌ను కలవానుకుంటున్నారా..!

| Edited By:

Mar 15, 2019 | 9:41 AM

సూపర్‌స్టార్ మహేశ్ బాబును కలవాలనుకుంటున్నారా..! అయితే ఈ అవకాశం మీ కోసం. మహేశ్ బాబును కలవడమే కాదు ఆయనతో సెల్ఫీ కూడా తీసుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఈ మేరకు మేడమ్ తుస్సాడ్స్ సింగపూర్ ఓ కంటెస్ట్‌ను పెడుతోంది. అందులో విజేతలుగా నిలిస్తే ఈ నెల 25న ఏఎంబీ సినిమాలో మహేశ్ బాబు మైనపు బొమ్మను ప్రారంభించే రోజు ఆయనను కలిసే అవకాశం లభిస్తోంది. మార్చి 21న ఈ కంటెస్ట్ ముగియనుండగా.. 22న విజేతలను ప్రకటించనున్నారు. మరెందుకు […]

మహేశ్‌ను కలవానుకుంటున్నారా..!
Follow us on

సూపర్‌స్టార్ మహేశ్ బాబును కలవాలనుకుంటున్నారా..! అయితే ఈ అవకాశం మీ కోసం. మహేశ్ బాబును కలవడమే కాదు ఆయనతో సెల్ఫీ కూడా తీసుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఈ మేరకు మేడమ్ తుస్సాడ్స్ సింగపూర్ ఓ కంటెస్ట్‌ను పెడుతోంది. అందులో విజేతలుగా నిలిస్తే ఈ నెల 25న ఏఎంబీ సినిమాలో మహేశ్ బాబు మైనపు బొమ్మను ప్రారంభించే రోజు ఆయనను కలిసే అవకాశం లభిస్తోంది. మార్చి 21న ఈ కంటెస్ట్ ముగియనుండగా.. 22న విజేతలను ప్రకటించనున్నారు. మరెందుకు ఆలస్యం మహేశ్‌‌ను కలవాలనుకుంటున్న అభిమానులు ఆయన స్కెచ్‌ను గీసి, పోటీలో పాల్గొనండి.