Sai Pallavi: హై బ్రీడ్ పిల్ల ఎక్కడున్నావ్.. మళ్లీ ఎప్పుడొస్తావ్ .. సాయి పల్లవి ఫ్యాన్స్ రిక్వెస్ట్..

ఎలాంటి పాత్రలైనా ఇట్టే చేసేసి ప్రేక్షకుల చేత శబాష్ ,అనిపించుకుంది ఈ భామ. ;ఇక సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఈ అమ్మడు కోసమే సినిమాకు వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు.

Sai Pallavi: హై బ్రీడ్ పిల్ల ఎక్కడున్నావ్.. మళ్లీ ఎప్పుడొస్తావ్ .. సాయి పల్లవి ఫ్యాన్స్ రిక్వెస్ట్..
Sai Pallavi
Follow us

|

Updated on: May 29, 2023 | 12:31 PM

భానుమతి సింగిల్  పీస్  అంటూ తెలుగు కుర్రాళ్ళ మనసులు దోచేసింది అందాల ముద్దుగమ్మ సాయి పల్లవి. నేచురల్ యాక్టింగ్  తో ప్రేక్షకులను మెస్ మైరైజ్ చేసింది ఈ బ్యూటీ. ఎలాంటి పాత్రలైనా ఇట్టే చేసేసి ప్రేక్షకుల చేత శబాష్ ,అనిపించుకుంది ఈ భామ. ఇక సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఈ అమ్మడు కోసమే సినిమాకు వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటు తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది అందాల సాయి పల్లవి. తెలుగులో యాంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది సాయి పల్లవి. మొన్న మధ్య ఈ చిన్నది రానా నటించిన విరాట పర్వం అనే సినిమాలో కనిపించింది. ఆతర్వాత గార్గి అనే డబ్బింగ్ సినిమాలో నటించింది.

గార్గి సినిమా తర్వాత సాయి పల్లవి నుంచి మరో సినిమా రాలేదు. కనీసం నెక్స్ట్ సినిమా అప్డేట్ కూడా లేదు. ఒక్క తెలుగులోనే కాదు, తమిళ్ , మలయాళ భాషల్లోనూ ఈ అమ్మడి నెక్స్ట్ సినిమాలు అనౌన్స్ కాలేదు దాంతో ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. దీనికి తోడు ఆ మధ్య సినిమాలకు సాయి పల్లవి గుడ్ బై చెప్తున్నారంటూ పుకార్లు పుట్టుకు రావడంతో ఈ లేడీ పవర్ స్టార్ ఫ్యాన్ మరింత దిగులు పెట్టుకున్నారు.

సోషల్ మీడియా వేదికగా సాయి పల్లవి సినిమా చేయాలని పోస్ట్ లు పెడుతూ హంగామా చేస్తున్నారు. హై బ్రీడ్ పిల్ల ఎక్కడున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది సాయి పల్లవి లాంటి హీరోయిన్ దొరకడం అదృష్టం ఆమె మరిన్ని సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అంటూ పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. మరి అభిమానుల విన్నపాలు మన్నించి సాయి పల్లవి తిరిగి సినిమాలతో అలరిస్తుందేమో చూడాలి.

హలో బాసూ.! ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే కిలాడీ.. వాచ్ అవుట్..

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

‘Miss AI’ భామల అందాల పోటీలు..! విజేతకు బహుమతి ఎంతో తెలుసా..?

జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌

చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు

బరువును అదుపులో ఉంచే సపోటా.. తింటున్నారా? ఎన్ని లాభాలో..

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

పెరుగుతో ఇది కలిపి ప్యాక్‌ వేస్తే.. ఇలా వాడితే తెల్లజుట్టు నల్లగా
పెరుగుతో ఇది కలిపి ప్యాక్‌ వేస్తే.. ఇలా వాడితే తెల్లజుట్టు నల్లగా
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..

హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్