Malaika Arora: అమ్మడి అందానికి అసలు రహస్యం ఇదేనా.. జిమ్ లో కసరత్తులతో కవ్విస్తున్న బాలీవుడ్ భామ

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా అందాలకు ఫిదా కానీ కుర్రాళ్ళు ఉండరేమో.. వయసు పెరుగుతున్న వన్నె తగ్గని అందంతో యువత ను ఆకట్టుకుంటుంది ఈ భామ.

Malaika Arora: అమ్మడి అందానికి అసలు రహస్యం ఇదేనా.. జిమ్ లో కసరత్తులతో కవ్విస్తున్న బాలీవుడ్ భామ
బాలీవుడ్ లో హాట్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ లో మలైకా అరోరా ముందువరసలో ఉంటుంది. 

Updated on: Mar 25, 2021 | 1:08 PM

Malaika Arora: బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా అందాలకు ఫిదా కానీ కుర్రాళ్ళు ఉండరేమో.. వయసు పెరుగుతున్న వన్నె తగ్గని అందంతో యువత ను ఆకట్టుకుంటుంది ఈ భామ. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షులకు కూడా సుపరిచితమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక అంటూ కేకపెట్టింది మలైకా. ఆ సినిమా స్పెషల్ సాంగ్ లో మెరిసి అలరించింది. ఇక మలైకా తన అందాన్ని కాపాడుకోవడానికి నిత్యం యోగ, ఎక్సర్సైజ్ లను చేస్తూ ఉంటుంది.

సినిమాలతోనే కాదు ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ను ఆకర్షిస్తుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోలతోపాటు, ఫిట్ నెస్ కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. మలైకా అందానికి అసలు సీక్రెట్  యోగ, ఎక్సర్సైజ్ లే అని ఈ ఫోటోలను, వీడియోలు చూస్తే అర్ధమవుతుంది. తాజాగా మలైకా తన ఫిట్నెస్ కు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆరోగ్యంగా, అందం గా  ఉండటానికి మలైకా చిందిస్తున్న చెమట్లు చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మలైకా అందానికి అసలు రహస్యం ఇదేనంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Love Story Movie : నాగచైతన్య- సాయిపల్లవి ‘లవ్ స్టోరీ’కి సూపర్ స్టార్ సపోర్ట్ .. మహేష్ చేతులమీదుగా..

Karthika Deepam : దీప తరపున మాట్లాడిన భాగ్యం.. మీ అబ్బాయి చెప్పుడు మాటలు విన్నంత కాలం.. ఆ దేవుడు కూడా మార్చలేడు..

‘నాకు తెలుసు సుశాంత్‌ నువ్వు ఇదంతా చూస్తున్నావని’ నవీన్ పోలిశెట్టి ఎమోషనల్‌ పోస్ట్ : Naveen Polishetty video.