Kiara Advani: డిసెంబర్‏లో పెళ్లి పీటలెక్కనున్న హీరోయిన్ కియారా అద్వానీ.. వరుడు ఎవరో తెలుసా..

ఇక ముంభైలో జరిగే రిసెప్షన్ కు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరి వివాహం చండీగఢ్ లోని

Kiara Advani: డిసెంబర్‏లో పెళ్లి పీటలెక్కనున్న హీరోయిన్ కియారా అద్వానీ.. వరుడు ఎవరో తెలుసా..
Kiara Advani
Follow us

|

Updated on: Nov 03, 2022 | 11:19 AM

సినీ పరిశ్రమలో మరో ప్రేమ జంట పెళ్లి పీటలెక్కనున్నారు. కొద్దికాలంగా ప్రేమలో ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీలు మూడు మూళ్లు బంధంతో ఒక్కటి కాబోతున్నట్లుగా సమాచారం. వచ్చే నెలలో వీరిద్దరి పెళ్లి అంగరంగా వైభవంగా ఇరువురి కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వీరి పెళ్లికి సినీ ప్రముఖులు మాత్రమే హజరు కానున్నారని.. ఇక ముంభైలో జరిగే రిసెప్షన్ కు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరి వివాహం చండీగఢ్ లోని ది ఒబెరాయ్ సుఖ్విలాస్ స్పా అండ్ రిసార్ట్స్ లో జరగనుందని టాక్ నడుస్తోంది.

ముందుగా వీరిద్దరు తమ వివాహాన్ని గోవాలో సిద్ధార్థ్ కుటుంబసభ్యుల సమక్షంలో పంజాబీ సంప్రదాయంలో నిర్వహించాలని భావించారని.. అనివార్య కారణాలతో చంఢీగడ్ కు మార్చినట్లుగా సమాచారం. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గోన్న సిద్ధార్థ్.. కియారాతో ప్రేమ, పెళ్లి గురించి పరోక్షంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా స్టార్ హీరో షాహిద్ కపూర్ కియారాతో కలిసి కాఫీ విత్ కరణ్ షోకి విచ్చేసినప్పుడు కియారా వివాహం డిసెంబర్ లో జరగనున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం కియారా అద్వానీ.. డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న ఆర్సీ 15 చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పొలిటికల్ బ్యాగ్రౌండ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో హీరోయిన్ అంజలి కీలకపాత్రలో నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..