Dance With Me: ఉర్రూతలూగిస్తున్న సల్మాన్ ‘డ్యాన్స్ విత్ మి’‌.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్‌..

Dance With Me: సల్మాన్ ఖాన్ ' డ్యాన్స్ విత్ మీ' పాట విడుదలైంది. స్వయంగా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలియజేశాడు. దీంతో

Dance With Me: ఉర్రూతలూగిస్తున్న సల్మాన్ డ్యాన్స్ విత్ మి‌.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్‌..
Salman Khan

Updated on: Jan 29, 2022 | 4:33 PM

Dance With Me: సల్మాన్ ఖాన్ ‘ డ్యాన్స్ విత్ మీ’ పాట విడుదలైంది. స్వయంగా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలియజేశాడు. దీంతో అభిమానులు ఈ పాటను ట్రీట్‌గా భావించి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పాటలో సల్మాన్ ఖాన్ చాలా కూల్‌గా కనిపిస్తాడు. ఈ పాటకి సల్మాన్ తన గొంతుని అందించిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు కూడా సల్మాన్ చాలా పాటలు పాడాడు. హలో సినిమా టైటిల్‌ పాట, హ్యాంగోవర్ సాంగ్ పాడాడు. ఈ రెండు పాటలు సూపర్ హిట్‌ అయ్యాయి. ఇప్పుడు తన ‘డ్యాన్స్ విత్ మీ’ పాట కూడా అదే విజయాన్ని సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నాడు. ఈ పాటలో సల్మాన్ కుటుంబం మొత్తం కనిపించడం విశేషం. తల్లిదండ్రుల నుంచి మామ, ఆంటీ వరకు అందరినీ డ్యాన్స్ చేయిస్తాడు.

సల్మాన్ ఖాన్ పాడిన ఈ పాటను ప్రముఖ స్వరకర్త ద్వయం సాజిద్-వాజిద్ రూపొందించారు. ‘డ్యాన్స్ విత్ మి’ అనేది ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ నంబర్. దీనికి అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. పాటలో సల్మాన్ ఎప్పటిలాగే చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. సల్మాన్ అనేక పాటలకు తన గాత్రాన్ని అందించాడు. ‘డ్యాన్స్ విత్ మీ’తో మరోసారి తన అభిమానులను అలరిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Smart Phone: మీ స్మార్ట్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ ఆగడం లేదా.. అయితే మీరు ఈ తప్పులు చేస్తున్నారా..?

Viral Photos: ఎవరెస్ట్‌ పర్వతం గురించి ఐదు అద్భుత నిజాలు.. అవేంటంటే..?

చేసే పని టాటూలు వేయడం.. సైడ్ బిజినెస్‌ పెళ్లిళ్లు చేసుకోవడం.. స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు..

 

Loading...
Unable to load recommendations.
Follow Us