ఆ విషయంలో అమితాబ్, ఆర్జీవీ మధ్య గొడవ.. అసలు ఏం జరిగిందంటే

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, రామ్ గోపాల్ వర్మ చాలా సాన్నిహితంగా ఉంటారు. ఇద్దరి మధ్య మంచి బంధం ఉంది. ఈ ఇద్దరూ కలిసి సినిమాలు చేశారు. వర్మ, అమితాబ్ కలిసి పనిచేసినప్పుడు, వారి మధ్య ఒక విషయంలో విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. వర్మ 2005లో సర్కార్ అనే సినిమాను తెరకెక్కించారు. అమితాబ్, రామ్ గోపాల్ వర్మ ఇద్దరూ ఒకరినొకరు చాలా గౌరవించుకున్నప్పటికీ..

ఆ విషయంలో అమితాబ్, ఆర్జీవీ మధ్య గొడవ.. అసలు ఏం జరిగిందంటే
Rgv
Follow us

|

Updated on: Apr 23, 2024 | 7:12 AM

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ . ఏం చేసిన అది హాట్ టాపిక్ గా మారిపోతుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో అలరిస్తున్న వర్మ పలు వివాడల్లోనూ చిక్కుకుంటున్నారు. ఆయితే ఎన్ని వివాదలు వచ్చినా.. ఎక్కడా కూడా వర్మ వెనక్కి తగ్గడంలేదు.. తన స్టైల్ లో సమాదానాలు చెప్తూ కౌంటర్లు ఇస్తున్నారు. అయితే.. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, రామ్ గోపాల్ వర్మ చాలా సాన్నిహితంగా ఉంటారు. ఇద్దరి మధ్య మంచి బంధం ఉంది. ఈ ఇద్దరూ కలిసి సినిమాలు చేశారు. వర్మ, అమితాబ్ కలిసి పనిచేసినప్పుడు, వారి మధ్య ఒక విషయంలో విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. వర్మ 2005లో సర్కార్ అనే సినిమాను తెరకెక్కించారు. అమితాబ్, రామ్ గోపాల్ వర్మ ఇద్దరూ ఒకరినొకరు చాలా గౌరవించుకున్నప్పటికీ, సినిమాలో ఒక సన్నివేశానికి సంబంధించి వారి మధ్య గొడవ జరిగిందట.

రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఫిల్మ్ కంపానియన్‌తో మాట్లాడుతూ సర్కార్ చిత్రానికి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు. సర్కార్ సినిమా గురించి చర్చిస్తున్నప్పుడు, వర్మ తనకు, అమితాబ్‌కు మధ్య విభేదాల గురించి వెల్లడించాడు. ఇన్ని సంవత్సరాలలో తాను ఒక్కసారి మాత్రమే అమితాబ్ విభేదించానని చెప్పాడు. వర్మ మాట్లాడుతూ..

సినిమాలో ఓ సన్నివేశంలో అమితాబ్ నేను చెప్పినట్టు చేయలేదు.. సర్కార్ లో తండ్రి కొడుకుల మద్య జరిగే సన్నివేశంలో అమితాబ్ ను మీ ఫేస్ లో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఉండకూడదు అని చెప్పాను. దానికి ఆయన ఒప్పుకోలేదు. నాతో విబేధించాడు. చాలా సేపు ఇలా వాదించుకున్నారట. చివరకు వర్మ అమితాబ్ బచ్చన్‌తో వాదించలేనని, ఆయన సలహా మేరకు తాను కోరుకున్న విధంగా సన్నివేశాన్ని తెరకెక్కించానని చెప్పారు. అయితే షూటింగ్ పూర్తయ్యాక రాత్రి 11 గంటలకు అమితాబ్ ఫోన్ చేయడంతో ఆయన ఆశ్చర్యపోయారట. ఫోన్‌లో, అమితాబ్.. రామ్ గోపాల్ వర్మతో మాట్లాడుతూ, నువ్వు చెప్పిన దాని  గురించి నేను ఆలోచించాను.. , ఇప్పుడు నువ్వు చెప్పింది నిజమని అనిపిస్తుంది. అందుకే ఆ సన్నివేశాన్ని రీషూట్ చేయమని కోరాడట.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?