Chiru 152: చిరు సినిమాలో ఛాన్స్.. ఎగిరి గంతేస్తోన్న నటుడు..!

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి రోజుకో ఆసక్తికర వార్త ఫిలింనగర్‌ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటించేందుకు సూపర్‌స్టార్ మహేష్ బాబు ఓకే చెప్పారట

Chiru 152: చిరు సినిమాలో ఛాన్స్.. ఎగిరి గంతేస్తోన్న నటుడు..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 29, 2020 | 2:59 PM

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి రోజుకో ఆసక్తికర వార్త ఫిలింనగర్‌ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటించేందుకు సూపర్‌స్టార్ మహేష్ బాబు ఓకే చెప్పారట. అంతేకాదు 30రోజుల క్యాల్షీట్లు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఈ వార్తతో అటు మెగాస్టార్, ఇటు సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఇప్పటినుంచే సంబరాలను ప్రారంభించారు. ఒకప్పుడు కృష్ణ సినిమాలో చిరంజీవి నటించగా.. ఇప్పుడు చిరు మూవీలో మహేష్ బాబు నటించబోతున్నారని వారు సంతోషపడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీలో భాగమయ్యారు మరో నటుడు సోనూ సూద్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సోనూ సూద్.. “చిరంజీవి గారి సినిమాలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీ నాకు ఎంతో ప్రేమను ఇచ్చింది. ఈ చిత్రం ద్వారా వారికి మరోసారి నా ప్రేమను ఇస్తానని నమ్ముతున్నా” అని అన్నారు. కాగా సినిమాలోని ఓ కీలక పాత్రలో సోనూ సూద్ నటించబోతున్నారని, ఈ పాత్ర కచ్చితంగా ఆయనకు మంచి పేరు తీసుకొస్తుందని సమాచారం. ఏదేమైనా చిరు మూవీపై వస్తోన్న వార్తలను చూస్తుంటే.. ఫ్యాన్స్ అంచనాలకు మించి కొరటాల ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించబోతున్నట్లు అర్థమవుతోంది. కాగా ఈ మూవీలో చిరు సరసన త్రిష నటిస్తోంది. రెజీనా ఓ ప్రత్యేక పాత్రలో మెరవనుంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. Read This Story Also: ‘లూసిఫర్’ రీమేక్‌.. లైన్‌లోకి ‘మెగాస్టార్’ ఫేవరెట్ డైరక్టర్..!

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో