AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో ఘనత సాధించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్.. ఇక నుంచి నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి..

స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా ద్వారా ఆస్కార్ అవార్డ్ సాధించి ఇండియాను ఓ రేంజ్‌లో నిలబెట్టాడు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్.

మరో ఘనత సాధించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్.. ఇక నుంచి నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి..
uppula Raju
|

Updated on: Nov 30, 2020 | 7:17 PM

Share

AR Rahman award: స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా ద్వారా ఆస్కార్ అవార్డ్ సాధించి ఇండియాను ఓ రేంజ్‌లో నిలబెట్టాడు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్. ఇతడి పేరు చెబితే చాలు కుర్రకారు హుషారెత్తిపోతారు. జయహో రెహమాన్ అంటూ నినదిస్తారు. ఇతడు టేకాఫ్ చేసిన ఏ ప్రాజెక్ట్ అయినా సరే విజయం సాధించాల్సిందే. చిత్ర పరిశ్రమలో పేరు పొందిన డైరెక్టర్లు ఒక్కసారైనా రెహమాన్‌తో పనిచేయాలని ఆకాంక్షిస్తారు. అలాంటి రెహమాన్ ఇప్పుడు మరో ఘనత సాధించాడు.

ఇండియన్ బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా) ఈ అరుదైన గౌరవాన్ని రెహమాన్‌కు అందించింది. బాఫ్టా రాయబారిగా ఏఆర్ రెహమాన్ ఇకపై నెట్ ఫ్లిక్స్‌తో కలిసి భారత్‌లో ఉన్న ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించాల్సి ఉంటుంది. క్రీడలు, కళలు, సినిమాలు మొదలైన రంగాల్లో అధ్భుత ప్రతిభ చూపిన వారిని గుర్తించి కమిటీకి నివేదించడం జరుగుతుంది. దీనిపై ఏఆర్ రెహమాన్ స్పందిస్తూ ఈ పని చేయడం కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నానని ప్రకటించారు. అంతేకాకుండా బాఫ్టాతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. బాఫ్టా అవార్డులు కూడా ఆస్కార్ అంతటి ఉన్నత స్థాయిని కలిగి ఉంటాయి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!