సీఎం జగన్‌పై అసభ్యకరమైన పోస్టులు.. మహిళా హోంగార్డ్ అరెస్ట్

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని అవమాన పరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు మహిళా హోంగార్డుతో పాటు ఆమె భర్తను అరెస్ట్ చేశారు పోలీసులు. ముఖ్యమంత్రిపై మహిళా హోంగార్డు అసభ్యకరమైన పోస్టులు పెట్టడం సంచలనంగా..

సీఎం జగన్‌పై అసభ్యకరమైన పోస్టులు.. మహిళా హోంగార్డ్ అరెస్ట్
Follow us

| Edited By:

Updated on: Apr 24, 2020 | 4:27 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని అవమాన పరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు మహిళా హోంగార్డుతో పాటు ఆమె భర్తను అరెస్ట్ చేశారు పోలీసులు. ముఖ్యమంత్రిపై మహిళా హోంగార్డు అసభ్యకరమైన పోస్టులు పెట్టడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. గంటా విజయ సుగుణ అలియాస్ నర్రా ప్రవీణ చౌదరి ఏలూరులోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్నారు. ఆమె భర్త నర్రా గోపీ కృష్ణ చౌదరిలు సీఎంపై అసభ్యకరంగా వాట్సాప్, ఫేస్‌బుక్‌లో పోస్టుల్ని పెట్టారు. దీంతో ఒక్కసారిగా అవి వైరల్‌గా మారాయి. ఇక అవి కాస్తా అధికారుల దృష్టికి చేరడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!

దీంతో స్పందించిన పోలీసులు మహిళా హోంగార్డు, ఆమె భర్తను అరెస్ట్ చేశారు. కాగా గతంలో కూడా వీరిపై ఇలాంటి కేసులే నమోదయ్యాయని వారు తెలిపారు. కాగా సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు మరోసారి హెచ్చరించారు. ముఖ్యంగా యువత ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

Read More: 

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

గుడ్‌న్యూస్: వాట్సాప్‌లో ఒకేసారి 8 మందితో వీడియో కాలింగ్

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో