చెన్నై విమానాశ్రయంలో డ్రగ్స్ కలకలం

|

Sep 28, 2020 | 7:57 PM

చెన్నై విమానాశ్రయం లో భారీ గా డ్రగ్స్ పట్టుబడింది. నెథర్లాండ్ నుండి చెన్నై కి అక్రమంగా పిపి & బ్లూ పనిషేర్ అనేమత్తు పదార్థాలు తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.

చెన్నై విమానాశ్రయంలో డ్రగ్స్ కలకలం
Follow us on

చెన్నై విమానాశ్రయం లో భారీ గా డ్రగ్స్ పట్టుబడింది. నెథర్లాండ్ నుండి చెన్నై కి అక్రమంగా పిపి & బ్లూ పనిషేర్ అనేమత్తు పదార్థాలు తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన కస్టమ్స్ అధికారులు పార్సిల్‌ విభాగం లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నెథర్లాండ్ నుంచి చెన్నైకి 165 టాబులెట్స్ తో కూడిన డ్రగ్స్ సరఫరా చేస్తునట్టు కష్టమ్స్ అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ.5 లక్షలు ఉంటుందని అదికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.