మద్యం మత్తులో వ్యక్తి వీరంగం.. వేటకొడవలితో ఇద్దరిపై దాడి..!
ఉప్పల్ పీఎస్ పరిధిలోని ధర్మపురి కాలనీలో మద్యం మత్తులో దయాకర్ అనే వ్యక్తి వీరంగం సృష్టించాడు. వేట కొడవలితో చిరంజీవి, తరుణ్ అనే యువకులపై దయాకర్ విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ పెనుగులాటలో చిరంజీవి పరిస్థితి విషమంగా ఉండగా.. తరుణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్టానికులు పోలీసులకు.. సమాచారం అందించారు. పోలీసులు వచ్చి వెంటనే చిరంజీవిని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. తరుణ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని […]
ఉప్పల్ పీఎస్ పరిధిలోని ధర్మపురి కాలనీలో మద్యం మత్తులో దయాకర్ అనే వ్యక్తి వీరంగం సృష్టించాడు. వేట కొడవలితో చిరంజీవి, తరుణ్ అనే యువకులపై దయాకర్ విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ పెనుగులాటలో చిరంజీవి పరిస్థితి విషమంగా ఉండగా.. తరుణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్టానికులు పోలీసులకు.. సమాచారం అందించారు. పోలీసులు వచ్చి వెంటనే చిరంజీవిని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. తరుణ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.