Gang Rape Case: బాలికపై అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు.. నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష..!

Gang Rape Case: ఈ ఏడాది ప్రారంభంలో 15 ఏళ్ల బాలికపై తొమ్మిది రోజుల పాటు పదే పదే అత్యాచారం చేసిన 13 మందికి కోటా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించగా, మరో..

Gang Rape Case: బాలికపై అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు.. నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష..!

Updated on: Dec 19, 2021 | 6:34 PM

Gang Rape Case: ఈ ఏడాది ప్రారంభంలో 15 ఏళ్ల బాలికపై తొమ్మిది రోజుల పాటు పదే పదే అత్యాచారం చేసిన 13 మందికి కోటా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించగా, మరో ఇద్దరికి నాలుగేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. రాజస్థాన్‌లోని కోటా కోర్టు ఈ కీలక తీర్పు ఇచ్చింది. పోక్సో చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు నేతృత్వం వహించిన అదనపు సెషన్స్‌ జడ్జి అశోక్‌ చౌదరి ఈ తీర్పు వెలువరించారు.

అలాగే ఆమెను ఝలావర్‌కు తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేయించినందుకు ఒక మహిళకు నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. 20 ఏళ్ల శిక్ష విధించిన వారికి రూ.10 వేల జరిమానా కూడా విధించారు న్యాయమూర్తి. నాలుగేళ్లు శిక్ష పడిన వారికి రూ.7వేల జరిమానా విధించారు.

ఇవి కూడా చదవండి:

Punjab: పంజాబ్‌లో మరో ఘటన.. గురుద్వారాను అపవిత్రం చేసినందుకు ఏం చేశారో తెలుసా..?

Khammam: సత్తుపల్లిలో విషాదం.. కొడుకు చనిపోయాడని తండ్రి ఆత్మహత్య.. కారణం ఏంటంటే..?

Loading...
Unable to load recommendations.
Follow Us