గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సెలూన్‌లకు అనుమతి.. రూల్స్ ఇవే..

|

May 02, 2020 | 8:55 PM

దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్‌ను ఈ నెల 17 వరకు పొడిగించింది. రెడ్ జోన్లలో కఠినతరమైన నిబంధనలు అమలు చేస్తూ.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పలు సడలింపులు ఇచ్చింది. ఇందులో భాగంగానే సోమవారం నుంచి ఈ-కామర్స్ సంస్థలకు నిత్యావసరేతర వస్తువులు కూడా డెలివరీ చేసేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రెండు జోన్లలో సెలూన్ షాపులకు కూడా కేంద్రం అనుమతులు ఇస్తున్నట్లు […]

గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సెలూన్‌లకు అనుమతి.. రూల్స్ ఇవే..
Follow us on

దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్‌ను ఈ నెల 17 వరకు పొడిగించింది. రెడ్ జోన్లలో కఠినతరమైన నిబంధనలు అమలు చేస్తూ.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పలు సడలింపులు ఇచ్చింది. ఇందులో భాగంగానే సోమవారం నుంచి ఈ-కామర్స్ సంస్థలకు నిత్యావసరేతర వస్తువులు కూడా డెలివరీ చేసేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రెండు జోన్లలో సెలూన్ షాపులకు కూడా కేంద్రం అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే కొన్ని రూల్స్ తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది.

రూల్స్ ఇవే:

  • భౌతిక దూరాన్ని తప్పకుండా పాటించాలి
  • అందరూ మాస్కులు ధరించాలి
  • ఎప్పటికప్పుడు శానిటైజర్లు వాడాలని పేర్కొంది.

Read More:

ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ కార్డుదారులకు 30 కిలోల ఉచిత బియ్యం..

షాకింగ్: సీఎం సెక్యూరిటీలో ముగ్గురికి కరోనా పాజిటివ్…

మసీదులో సామూహిక ప్రార్ధనలు.. అంతలోనే మహిళా తహశీల్దార్ ఎంట్రీ.. ఏం జరిగిందంటే.!

గ్రేటర్‌లో కరోనా టెర్రర్.. పల్లీల వ్యాపారి ద్వారా ఏకంగా..

వుహన్‌లో మరోసారి అలజడి.. గాలిలో కరోనా జాడలు..