మత్స్యకారులకు కేంద్రం శుభవార్త.. !

మత్స కారకులకు కేంద్ర హోం శాఖ శుభవార్త తెలియజేసింది. ఇక దేశవ్యాప్తంగా మత్స్యకారులు చేపలుపట్టేందుకు వెళ్లొచ్చని పేర్కొంది. దీనికి సంబంధించి ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ నుంచి ఈ మత్స్య పరిశ్రమకు మినహాయింపునిచ్చింది. అంతేకాదు.. అమ్మకాలపై కూడా ఎలాంటి నిషేధం ఉండదని పేర్కొంది. అయితే తప్పనిసరిగా.. సోషల్ డిస్టెన్స్‌ను పాటించాలని.. మిగతా అన్ని నిబంధనలను తప్పకుండా పాటించాలని తెలిపింది. దీంతో మత్స్యపరిశ్రమ మీద ఆధారపడిన వారికి కాస్త ఊరట లభించింది.

మత్స్యకారులకు కేంద్రం శుభవార్త.. !

Updated on: Apr 10, 2020 | 10:56 PM

మత్స కారకులకు కేంద్ర హోం శాఖ శుభవార్త తెలియజేసింది. ఇక దేశవ్యాప్తంగా మత్స్యకారులు చేపలుపట్టేందుకు వెళ్లొచ్చని పేర్కొంది. దీనికి సంబంధించి ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ నుంచి ఈ మత్స్య పరిశ్రమకు మినహాయింపునిచ్చింది. అంతేకాదు.. అమ్మకాలపై కూడా ఎలాంటి నిషేధం ఉండదని పేర్కొంది. అయితే తప్పనిసరిగా.. సోషల్ డిస్టెన్స్‌ను పాటించాలని.. మిగతా అన్ని నిబంధనలను తప్పకుండా పాటించాలని తెలిపింది. దీంతో మత్స్యపరిశ్రమ మీద ఆధారపడిన వారికి కాస్త ఊరట లభించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us