AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా తల పోయింది.. మీకేమైనా దొరికిందా?

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంత కాలం తమ తమ రంగాల్లో ఎంతో బిజీగా ఉన్న సినీ, క్రీడా సెలబ్రిటీలకు ఇప్పుడు ఇంట్లో ఉండటం చాలా బోర్ కొడుతోంది కాబోలు అందుకే సోషల్ మీడియాలో తెగ...

నా తల పోయింది.. మీకేమైనా దొరికిందా?
Pardhasaradhi Peri
|

Updated on: May 22, 2020 | 5:32 PM

Share

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంత కాలం తమ తమ రంగాల్లో ఎంతో బిజీగా ఉన్న సినీ, క్రీడా సెలబ్రిటీలకు ఇప్పుడు ఇంట్లో ఉండటం చాలా బోర్ కొడుతోంది కాబోలు అందుకే సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇటీవల తెలుగు సినిమా పాటలతో వరుస టిక్‌టాక్ వీడియోలు చేస్తున్న ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అదే స్టైల్‌ను ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌ కెవిన్ పీటర్సన్ టిక్‌టాక్‌ల్లో బిజీ అయ్యారు. ఏఆర్ రెహమాన్‌ సంగీతం అందించిన జంటిల్‌మ్యాన్ చిత్రంలోని ఒట్టగత్తి కట్టికో.. అనే పాటకు ఇటీవల పీటర్సన్ టిక్‌టాక్‌ చేశారు. ఇప్పుడు తాజాగా… ఓ వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేశారు పీటర్సన్​. తన మెడను శరీరం నుంచి వేరు చేసిన విధంగా.. తల మెట్ల మీద నుంచి జారిపోతుందనే అభిప్రాయాన్ని ఆ వీడియో కలిగిస్తుంది. మిగిలిన శరీరమంతా అలాగే ఉంది. “లాక్​డౌన్​లో ఎవరైనా తమ తలను పోగొట్టుకున్నారా?” అని ట్యాగ్​తో ఈ వీడియోను పోస్ట్​ చేశాడు. అందులో ఓ ట్రిక్​ ప్రదర్శించి నెటిజన్లను ఆకట్టుకున్నాడు. ఇది కొంత భయాన్ని కలిగించినా.. కరోనాతో జాగ్రత్తగా ఉండాలంటూ సందేశాన్ని ఇచ్చిందంటున్నారు నెటిజన్లు.

View this post on Instagram

Anyone else lost their head during #lockdown?!?! #tiktok ?

A post shared by Kevin Pietersen ? (@kp24) on

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్