నో కరోనా.. అరవింద్ కేజ్రీవాల్ కి నెగెటివ్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి కరోనా వైరస్ లేదు. ఆయనకు మంగళవారం కరోనా టెస్ట్ చేయగా నెగెటివ్ అని రిపోర్టు వచ్చింది.

నో కరోనా.. అరవింద్ కేజ్రీవాల్ కి నెగెటివ్

Edited By:

Updated on: Jun 09, 2020 | 7:01 PM

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి కరోనా వైరస్ లేదు. ఆయనకు మంగళవారం కరోనా టెస్ట్ చేయగా నెగెటివ్ అని రిపోర్టు వచ్చింది.  టెస్ట్ అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి స్వల్పంగా మెరుగు పడినట్టు వార్తలు  వచ్చాయి. స్వల్ప జ్వరం, గొంతు నొప్పికి గురైన ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ కి వెళ్లారు. కాగా.. ఆయనకు నెగెటివ్ అని తెలియగానే ఆప్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.