బ్రేకింగ్: ఢిల్లీ ఎయిమ్స్‌లో అమిత్ షా అడ్మిట్

ఢిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి అమిత్ షా అడ్మిట్ అయ్యారు. ఇటీవలే కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నారు అమిత్ షా. రాత్రి 2 గంటల సమయంలో ఎయిమ్స్‌కు..

బ్రేకింగ్: ఢిల్లీ ఎయిమ్స్‌లో అమిత్ షా అడ్మిట్

Updated on: Aug 18, 2020 | 10:52 AM

ఢిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి అమిత్ షా అడ్మిట్ అయ్యారు. ఇటీవలే కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నారు అమిత్ షా. రాత్రి 2 గంటల సమయంలో ఎయిమ్స్‌కు తరలించారు. శ్వాస తీసుకోవడంలో అమిత్ షా ఇబ్బంది పడ్డినట్టు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది ఎయిమ్స్ ప్రత్యేక వైద్యుల బృందం. కాగా అమిత్ షా ఎయిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ కావడంతో ఆయన ఆరోగ్యానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు ఆరా తీశారు.

Also Read:

నవంబర్ నాటికి కూడా ప్యాసింజర్ రైళ్లను నడపడం కష్టమే!

ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి.. సీఎం సంతాపం

Loading...
Unable to load recommendations.
Follow Us