ఆన్‌లైన్‌ ద్వారా పీఎఫ్ డబ్బును ఈజీగా విత్ డ్రా చేసుకోండిలా..!

|

May 28, 2020 | 8:13 AM

దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా EPFO ఇటీవల కరోనా వైరస్ పాండెమిక్ అడ్వాన్స్ ఫెసిలిటీ సదుపాయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా EPF ఖాతాదారులు తమ పీఎఫ్ అకౌంట్ల నుంచి డబ్బును డ్రా చేసుకునే అవకాశం ఉంది. https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్ సైట్ ద్వారా మనీ క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే అంతకంటే ముందు పీఎఫ్ ఖాతాదారులు తమ యూఏఎన్‌ను యాక్టివేట్ చేసుకోవడమే కాకుండా.. దాన్ని ఆధార్ నెంబర్‌తో లింక్ చేయాలి. అంతేకాక బ్యాంకు అకౌంట్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ […]

ఆన్‌లైన్‌ ద్వారా పీఎఫ్ డబ్బును ఈజీగా విత్ డ్రా చేసుకోండిలా..!
Follow us on

దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా EPFO ఇటీవల కరోనా వైరస్ పాండెమిక్ అడ్వాన్స్ ఫెసిలిటీ సదుపాయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా EPF ఖాతాదారులు తమ పీఎఫ్ అకౌంట్ల నుంచి డబ్బును డ్రా చేసుకునే అవకాశం ఉంది. https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్ సైట్ ద్వారా మనీ క్లెయిమ్ చేసుకోవచ్చు.

అయితే అంతకంటే ముందు పీఎఫ్ ఖాతాదారులు తమ యూఏఎన్‌ను యాక్టివేట్ చేసుకోవడమే కాకుండా.. దాన్ని ఆధార్ నెంబర్‌తో లింక్ చేయాలి. అంతేకాక బ్యాంకు అకౌంట్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ నమోదు అయ్యాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. మరి పీఎఫ్ డబ్బులను క్లెయిమ్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

  • మొదటిగా మీ UAN ద్వారా లాగిన్ కావాలి
  • ఆ తర్వాత ఆన్లైన్ సర్వీసెస్ లోకి వెళ్లి(ఫామ్ 31, 19, 10C, 10D) ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి
  • బ్యాంక్ అకౌంట్ నెంబర్ ను వెరిఫై చేసుకున్నాక.. ప్రొసీడ్ పై నొక్కాలి
  • ఇక పీఎఫ్ అడ్వాన్స్ మెనూపై క్లిక్ చేయాలి
  • అడ్వాన్స్ క్లెయిమ్ చేసేందుకు గల కారణాలు ఏంటన్నవి అక్కడ డ్రాప్ డౌన్ మెనూలో సెలెక్ట్ చేయాలి
  • అప్పుడు బ్యాంక్ చెక్, అడ్రస్ వివరాలు అప్ లోడ్ చేయాలి
  • ఆ తర్వాత పీఎఫ్ ఆకౌంట్ నుంచి ఎంత నగదు కావాలో ఎంటర్ చేయాలి
  • ఆధార్ OTP కోసం క్లిక్ చేయాలి
  • మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP ఎంటర్ చేస్తే చాలు మన క్లెయిమ్ సబ్మిట్ అయినట్లే

Read More:

తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు..

CBSE విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సొంత జిల్లాల నుంచే పరీక్షలు..

ఇకపై వాట్సాప్ ద్వారా గ్యాస్ బుకింగ్.. చేసుకోండిలా..

థాంక్యూ సీఎం గారు.. జగన్‌ను అభినందించిన మెగా బ్రదర్..

కరోనాను జయించిన హెచ్ఐవీ పేషంట్..

కిమ్ మరీ ఇంత క్రూరుడా.. పారిపోవాలని చూసిన వాళ్లని చిత్రహింసలు పెట్టి..