మరో ప్రాజెక్ట్‏కు ఓకే చెప్పిన స్టార్ కమెడియన్.. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ రీమేక్‏లో హీరోగా …

తమిళ ఇండస్ట్రీలో తన కమెడీతో టైమింగ్‏తో టాప్ కమెడియన్‏గా దూసుకుపోతున్నాడు సంతానం. ఇటీవలే హీరోగా మారి తన లక్‏ను పరీక్షించుకుంటున్నాడు ఈ నటుడు.

మరో ప్రాజెక్ట్‏కు ఓకే చెప్పిన స్టార్ కమెడియన్.. 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' రీమేక్‏లో హీరోగా ...
Follow us

|

Updated on: Jan 31, 2021 | 1:09 PM

Agent Sai Srinivasa Atreya Movie tamil Remake Update: తమిళ ఇండస్ట్రీలో తన కమెడీతో టైమింగ్‏తో టాప్ కమెడియన్‏గా దూసుకుపోతున్నాడు సంతానం. ఇటీవలే హీరోగా మారి తన లక్‏ను పరీక్షించుకుంటున్నాడు ఈ నటుడు. ఇప్పటివరకు హీరోగా తమిళంలో వరుస ఆఫర్లను అందుకుంటూ తెగ బిజీగా ఉన్నాడు సంతానం.

తెలుగులో డిటెక్టివ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో ‘చిచోర్’ ఫేం నవీన్ పొలిశెట్టి హీరోగా నటించాడు. తాజాగా ఈ మూవీని తమిళంలో రీమేక్ చేయబోతున్నారు. ఇందులో కమెడియన్ నుంచి హీరోగా మారిన సంతానం డిటెక్టివ్ పాత్రలో నటించనున్నట్లుగా సమాచారం. ఈ సినిమాకు బీధా దర్శకత్వం వహించనున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో సంతానం సరసన రియా సుమన్ నటించనున్నట్లుగా టాక్. ఇక త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.

Also Read:

Uppena Movie : విజయ్ దేవరకొండ చేతులమీదుగా ‘ఉప్పెన’ మూవీ సాంగ్.. ఆకట్టుకుంటున్న మెలోడీ

Latest Articles
డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
డూ ఆర్ డై మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు